తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్…. 111/1

భారత-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో ఆసీస్ జట్టు 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 111 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ కెప్టెన్ ఫించ్ 27 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. తొలి వికెట్‌పై ఓపెనర్లు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఖవాజా ఆఫ్ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నాడు. ప్రస్తుతం క్రీజులో ఖవాజా(54), హ్యాండ్స్‌కోంబ్(23) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)