జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద స్కూటీని ఢీకొట్టిన బస్సు: యువకుడు మృతి

జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద టూ వీలర్ ను ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సికింద్రాబాద్ నుండి కొండాపూర్ వెళ్తున్న ఆర్టీసీ సిటీ బస్సు .. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ ను క్రాస్ చేస్తుండగా స్కూటీని డీ కొట్టింది. దీంతో టూ వీలర్ పై ఉన్న ఇద్దరు యువకులలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయలవగా అతన్నిగాంధీ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)