‘డేటా చోరీ’పై కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యాఖ్యలివీ...

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం ఏపీ, తెలంగాణో డేటా చోరీపై ఆయన మాట్లాడారు. "ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓట్ల తొలగింపు, ఫామ్‌-7పై.. మాకు ఫిర్యాదులు అందాయి. ఓట్ల తొలగింపు అంశంపై దర్యాప్తు ప్రత్యేక బృందాన్నీ పంపాము. బృందం నివేదికను ఇచ్చిన తరవాత చర్యలు తీసుకుంటాము. ఆయా రాష్ట్రాల సీఈవోల నుంచి వివరాలు కోరాం" సీఈసీ తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)