నగారా మోగింది.. ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు

ఢిల్లీ: 17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 543 ఎంపీ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. 17వ లోక్‌సభకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న రెండో విడత , ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఒకే విడతలో ఏపీ, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు
లోక్‌సభ - 2019: తొలి విడతలో పోలింగ్ జరిగే రాష్ట్రాలివే!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)