మా ఎన్నికలు.. సినీనటుడు కృష్ణకు చేదు అనుభవం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన సినీ నటుడు కృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. జూబ్లిహిల్స్ ఫిలింనగర్ లోని పోలింగ్ కేంద్రంలో ఆయన లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. ఓటేసేందుకు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక కారణాలతో లిఫ్ట్ మధ్యలో ఆగిపోయిందని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)