(వీడియో) ఝాన్సీలో మరో దారుణం జరిగింది. కొందరు ఆకతాయిలు 16 ఏళ్ళ అమ్మాయిని

Loading...
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో మరో దారుణం జరిగింది. కొందరు ఆకతాయిలు ఓ యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా ఆ తతాంగాన్ని వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీడియోలోని దృశ్యాల ఆధారంగా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల విచారణలో ఈ ఘటన ఈ నెల 12న జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...