సింప్లిసిటీకి మారు పేరు ఈ పీపుల్ స్టార్ నారాయణ మూర్తి

Loading...
సింప్లిసిటీకి మారు పేరు.. నటులు ఆర్. నారాయణ మూర్తి.. కోట్లాదిరూపాయల రెమ్యూనరేషన్ కాదని ప్రజలకోసం సినిమాలు తీస్తారన్న నానుడి ఉంది. పీపుల్ స్టార్ గా పేరొందిన అయన ఎక్కడికి వెళ్లినా ఆటో, బస్ లేదా రైల్లో ప్రయాణిస్తుంటారు. అందుకు ఉదాహరణే ఈ ఫోటో. ఇవాళ ఆర్. నారాయణమూర్తి వేరే ఊరికి వెళ్లడంకోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వేచిచూశారు. ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న అరుగుపై కుర్చొని టిఫిన్ తింటున్నారు. ఇక ఆర్ నారాయణ మూర్తిని చూసిన ప్రయాణికులు గొప్ప సినిమా స్టార్ అయుండి ఇలా సాధారణ వ్యక్తిలా ఉండటం చూసి మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...