లిప్ లాక్ ల కోసం చాలా తక్కువ డబ్బులు తీసుకున్న హీరోయిన్

"Rx 100" ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే టాక్. కేవలం మూడు రోజుల్లోనే మూడున్నర కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ సినిమా. కార్తికేయ ఇంకా పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా జూలై 12న విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. యూత్ కి నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ కుర్రాలు అంతా. దాంతో ఈ సినిమా వసూళ్ల సునామి క్రియేట్ చేస్తుంది. పాయల్ రాజ్ పుత్ బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది అయితే అంతగా బోల్డ్ సన్నివేశాల్లో నటించినప్పటికీ ఈ భామ తీసుకున్న రెమ్యునరేషన్ ఆరు లక్షలు మాత్రమే కావడం విశేషం. ఇది వరకు కేవలం హిందీ సీరియల్స్ లో నటించిన ఈ భామ తెలుగు లో మొదటి సినిమాతోనే హాట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ లో ఒప్పుకున్నా సీరియల్స్ అని పూర్తయ్యాక తెలుగు లో వస్తున్నా వరుస అవకాశాలని ఒప్పుకుంటుంది అట పాయల్.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)