బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, ట్రు హీరోరా పరిటాల రవిగారు. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు సీఎం అవకుండా కాపాడేవారు

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి వరుసపెట్టి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులనే కాకుండా ఇటీవల కోలీవుడ్ ప్రముఖులను కూడా టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేసింది. శ్రీరెడ్డి పోస్టుల ప్రవాహం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. తాజాగా పరిటాల రవి పేరు చెప్పి ఓ ప్రముఖుడిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది.

‘‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, ట్రు హీరోరా పరిటాల రవిగారు. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు సీఎం అవకుండా కాపాడేవారు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగ్స్ చెప్తే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి’’ అని ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)