పెళ్లై ఇద్దరు పిల్లలున్నా... ఈ టాప్ హీరో భార్య తగ్గట్లేదుగా

ఈ మద్య హీరోయిన్లు, హీరోల భార్యలు హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మీట్ పెంచేస్తున్నారు. వారు అలా వారి అందాన్ని చూపిస్తూ పోటో పెట్టగానే వీపరీతంగా వైరల్ అవుతాయి. అయితే హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వీళ్లకు కొత్త ఏమీకాదు. ఇదివరకూ కూడా ఇన్‌స్టాగ్రమ్‌లో అనేకమార్లు తన హాట్‌నెస్‌ను ఆవిష్కరించే పలు ఫొటోలను పోస్టు చేసింది మాన్యతదత్. తాజాగా సింగపూర్ టూర్లో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఒక ఫొటోను మాన్యత పోస్టు చేసింది. సోషల్ మీడియాకే సెగలు పుట్టేలా చేసింది. పెళ్లై, పిల్లలున్న మాన్యత ఇంత హాట్‌గా పోజులివ్వడం పట్ల అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. మరే బాలీవుడ్ హీరో భార్య కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవడం లేదు. పూర్వాశ్రమంలో నటి అయిన మాన్యత ఇలా కనిపిస్తోంది. సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’లో మొదటి ఇద్దరి భార్యలకు ప్రాధాన్యత ఇవ్వకపోయిన మాన్యత పాత్రకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)