ఇలాంటి చెత్త షో చూస్తూ యువత 2 గంటలపాటు టైమ్‌ వేస్ట్ చేసుకుంటున్నారు : జేడీ లక్ష్మీనారాయణ

టీవీలో వస్తున్న బిగ్‌బాస్‌‌కి విమర్శలు, ప్రశంసలు సమాన స్థాయిలో అందుతున్నాయి. విమర్శిస్తూనే చూస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువైంది. హౌస్‌లో ఉన్న వారంతా బిగ్ బాస్ చెప్పినట్లు నడుచుకుంటున్నారని, వారిని బిగ్ బాస్ కంట్రోల్ చేస్తున్నారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. ఈ షో చూడ్డం కోసం యువత 2 గంటలపాటు టైమ్‌ వేస్ట్ చేసుకుంటుందని అంటున్నారు. బిగ్ బాస్‌ని ఎవరూ కంట్రోల్ చేయరని అన్నారు. కానీ ప్రతి మనిషీ తన మైండ్‌ని తానే కంట్రోల్ చేసుకోవాలని అందుకు ప్రాణాయామం ఒక్కటే మార్గమన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)