మాటలు రావు..వినిపించదు.. కానీ పెద్ద కామాంధుడు.. నగ్నంగా వీడియో కాల్స్‌ విచిత్రమైన సైగలు

Loading...
అతనికి మాటలు రావు.. రెండు చెవులు వినిపించవు.. ఇతని స్థితి చూసి జాలిపడ్డారో అంతకంటే పెద్ద తప్పు మరోకటి ఉండదు. అమోల్ గైక్వాడ్ అనే 27 సంవత్సరాల యువకుడికి పుట్టుకతోనే మాటలు రావు.. చెవులు వినిపించవు. బతుకు తెరువు కోసం హోటల్‌లో పనిచేస్తున్నాడు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే అతని బుద్ధి గడ్డి తింది. వాట్సాప్ గ్రూప్‌లో ఇద్దరు మహిళల నంబర్లు సంపాదించాడు.. తొలుత అసభ్యకర సందేశాలు పంపుతూ వారిని వేధించేవాడు. అనంతరం బట్టలు విప్పేసి ముఖానికి మాస్క్ తగిలించుకుని.. నగ్నంగా ఉండగా వీడియో కాల్స్ చేసి విసిగించేవాడు.. మాటలు రావుకాబట్టి... విచిత్రమైన సైగలు, ఎమోజీ క్లిప్పులతో సదరు మహిళలను వేధింపులకు గురిచేసేవాడు.. అతని వేధింపులు భరించలేక వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు అహ్మద్‌నగర్‌లో అరెస్ట్ చేసి ఇండోర్‌కు తరలించారు. అమోల్‌పై ఐటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...