మీరు ఆ రేంజ్ లో సెక్స్ చేయాలనుకుంటున్నారా? మీకు సెక్స్ ఊహాలు బాగా ఉన్నాయా? అయితే మీరు ఆ టైపే

సెక్స్ కోరికలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కలుగుతాయి. ఒకరికి ఎక్కువ, ఒక్కరికి తక్కువ కలుగుతాయని చెప్పడానికి మాత్రం ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఇక మగవారితో సమానంగా స్త్రీలకి సెక్స్ కోరికలు ఉండొచ్చు. అయితే మగవారి కన్నా ఎక్కువ సెక్స్ కోరికలు ఆడవారికి కూడా ఉండొచ్చు.
ఏదిఏమైనా ఒక వ్యక్తిని బట్టే సెక్స్ కోరికలు ఆధారపడి ఉంటాయి. సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటే వారు చెడ్డవారు అని కాదు. మన కోరిక వలన ఇంకొకరికి నష్టం వాటిల్లనంత వరకు, అలాగే మన కోరిక మన పనులకి ఆటంకంగా మారనంత వరకు సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నా, నష్టమేమి లేదు.
అయితే సెక్స్ కోరికలు అందరిలో ఒకేలా ఉండవు. హార్మోన్ల బ్యాలెన్స్, వ్యక్తి స్థితిగతులని బట్టి సెక్స్ కోరికలు ఉంటాయి. కొందరు పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి జరగొచ్చు. మరికొందరు పురుషులలో తక్కువగా జరగొచ్చు. అలాగే స్త్రీలలో ఈస్ట్రొజెన్ ఉత్పత్తిలో తేడాలు ఉండొచ్చు. ఈ తేడాలు సెక్స్ కోరికల్ని పెంచుతాయి, తగ్గిస్తాయి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సెక్స్ కోరికలు, సెక్స్ ఫాంటసీలుంటాయి.
ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది. అయితే ఎవరూ వారి సెక్స్ కోరికలని బయటపెట్టుకోరు. ఎవరికి వారు తాము సెక్స్ లో ఎలా పాల్గొనాలో ఊహించుకుంటారు. అయితే ఒక్కొక్కరి సెక్స్ ఊహాలు ఒక్కోరకంగా ఉంటాయి.
పురుషుడు అయినా, స్త్రీ అయినా, ఇద్దరివి మానవ శరీరాలే. ఓ వయసులోకి వచ్చాక ప్రతీ శరీరం కొన్ని కోరికల్ని కోరుకుంటుంది. మీ గర్ల్ ఫ్రెండో లెదా, భార్య అయినా అంతే. ఆమెకి సెక్స్ కోరికలు పుడతాయి, వాటిని మీరు తీర్చాలని తహతహలాడిపోతుంటారు. మొహమాటం కొద్దీ ఒక్కోసారి వాటిని నోటితో చెప్పకపోయినా, వారి శరీర భాషని బట్టి మీరే అర్థం చేసుకోవాలి.
చాలా మందికి సెక్స్ వల్ ఫ్యాంటసీస్ అధికంగా ఉంటాయి. రకరకాల భంగిమల్లో సెక్స్ చేయాలని ఉంటుంది. ఎక్కువగా ఊహల్లో విహరించే మనసత్వం ఉన్న వారు ఇలా సెక్స్ ను కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు.
ఇక కొందరికి తమ భాగస్వామితో ఒక్కరే కాకుండే ఇద్దరు ముగ్గురితో కలిసి సెక్స్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. త్రీ సమ్ అనే విధానాన్ని కొందరు బాగా ఇష్టపడుతారు. కాస్త డిఫరెంట్ గా ప్రత్యేకంగా ఆలోచలనలు కలిగిన వారు ఈ విధంగా ఆలోచిస్తారు.
కొందరు ఆడవారు సంభోగంలో పాల్గొనే సమయంలో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. వివిధ భంగిమలో సెక్స్ పాల్గొనాలని కోరుకుంటారు. మగాడు రతి క్రీడను బాగా రఫ్ గా చేయాలిని భావిస్తారు. కొందరు సెక్స్ లో ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని పొందాలనుకుంటారు. సెక్స్‌లో రోజు రోజుకూ ఉత్తేజం, ఉత్సాహం పెంచుకోవాలనుకుంటారు. కొత్తదనం కోరుకునే వారు ఇలా ఊహించుకుంటారు.
రోజంతా ఇంట్లో, బయట పరుగులు తీసి అలసిపోయే కొందరు భార్యలు రాత్రికి భర్త పక్కన పడకెక్కి బాగా ఆనందించాలని అనుకుంటారట. తను కింద ఉండి తన భాగస్వామి పై నుండి చేసే రతిని ఊహించుకుంటూ ఆనందిస్తారట. సాధారణంగా ఎక్కువమంది స్త్రీలు ఇదే ఈ భంగిమలో సెక్స్ లో పాల్గొనాలని ఊహించుకుంటారట. ఈ భంగిమలో అయితే స్త్రీ పురుషులిద్దరు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ వారి వారి పెదాలను పెనవేసుకుంటూ రతి చేసుకోవొచ్చని వారి భావన అట. భర్తపై ప్రేమ ఎక్కువగా ఉన్న ఆడవారు ఇలా ఎక్కువగా సెక్స్ చేసుకోవాలనుకుంటారట.
కొందరు మగవారు వారి ఇష్టపడిన అమ్మాయిలతో సెక్స్ లో పాల్గొన్నట్లు ఊహించుకుంటారట. అలా ఊహల్లోనే ఇష్టపడిన అమ్మాయిని అనుభవించి బాగా ఆనందిస్తారంట. ఇక కొందరు ఆడవారు గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటారట. ఎక్కువ మందితో కలిసి అందులో పాల్గొనాలని కలలు కంటారట. ఎప్పుడూ ఒక సమూహం లేదా గ్రూప్ ను ఇష్టపడే వ్యక్తులు ఇలా ఊహించుకుంటారు. ఈ టైప్ మనుషులే ఇలా గ్రూప్ సెక్స్ లో పాల్గొంటారట.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)