పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తితో లేచిపోయిన 16 ఏళ్ళ అమ్మాయి

Loading...
విజయవాడలో మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. రాజరాజేశ్వరి పేటకు చెందిన రసూల్ బీ కూతురు గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురుని ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ శుభకార్యానికి వచ్చిన ఖాసింబేగ్‌ అనే చిత్తూరు యువకుడు మైనర్ బాలికతో సన్నిహితంగా తిరిగాడు. ఇది గమనించిన బాలిక పేరెంట్స్ యువకుడిని మందలించారు. దీంతో అతను చిత్తూరు వెళ్లిపోయాడు. అతను వెళ్లిన రెండు రోజులకే మైనర్ బాలిక మిస్సైంది. దీంతో ఖాసింబేగే మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఖాసింబేగ్‌ నుంచి తమ కూతురును రక్షించాలని వారు వేడుకుంటున్నారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...