బాగా డబ్బున్న యువతిపై కన్నేసి... గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి

పబ్‌లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఓ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కలిసి మరో యువతిని కిడ్నాప్ చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఫిరోజ్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కీర్తితో కలిసి బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌కు వచ్చారు. అక్కడ పార్టీలో డ్యాన్స్ చేస్తున్న కీర్తి అనే యువతిని కిడ్నాప్ చేసి తమ నివాసంలో బంధించారు. అనంతరం కొడుతూ.. బ్లేడ్లతో దాడి చేస్తూ ఆమెను చిత్రవధ చేసి.. నగదు, నగలు దోచుకున్నారు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న కీర్తి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి జరిగింది చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. దర్యాప్తు చేస్తున్నారు...
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)