తన నడుము ఒంపులన్నీ ప్రదర్శిస్తూ వయ్యారంగా నుంచుని ఓరచూపు చూస్తూ.. ఆ ఒంపుతో చంపేసింది అంతే

Loading...
తన అందంతో కుర్రాళ్లకు హార్ట్ అటాక్ ఎలా తెప్పించాలో బ్యూటీ అదా శర్మకే తెలుసు. అమాయామకమైన ముఖంతో.. అందమైన కళ్లతో.. గుండెలయ తప్పే చిరునవ్వుతో కనిపించే ఈ సొగసరి తన బ్యూటీతో మొదటి సినిమాలోనే మాయ చేసింది. ఈమధ్య కాలంలో ఆఫర్లమేమీ లేకపోడడంతో హాట్ హాట్ ఫొటోలకు ఫోజులిస్తూ తన టాలెంట్ చూపిస్తోంది.

తాజాగా అదా శర్మ తన సోషల్ మీడియాలో అకౌంట్ లో ఓ ఫొటో షేర్ చేసింది. ఇంతకుముందులాగా ఇందులో బట్టలు పొదుపుగా వేసుకుని ఏమీ రాలేదు. జీన్స్ ఫ్యాంట్ - షర్ట్ వేసుకుని ఫొటోకు ఫోజిస్తూనే తన బాడీలో ఏ పాయింట్ ను హైలైట్ చేయాలో అదే చేసింది. తన నడుము ఒంపులన్నీ ప్రదర్శిస్తూ వయ్యారంగా నుంచుని ఓరచూపు చూస్తూ కనిపించింది. ఈ స్టిల్ చూశాక ఎవరి చూపయినా ఆ నడుము ఒంపుల్లో పడి చిత్తయిపోవాల్సిందే. ఉరకలు వేస్తూ పరుగులు తీసే నది ఒంపు తిరిగినప్పుడు ఆ అందమే వేరు. ఇప్పుడు అందమైన అదా నడుము ఒంపు చూస్తే గ్యారంటీగా నది ఒంపు గుర్తుకొచ్చేయడం ఖాయం. ఈమధ్య ఇటు టాలీవుడ్ లో కానీ.. అటు బాలీవుడ్ లో గానీ పెద్దగా సినిమాలేం లేకపోవడంతో అదా ఇలా కవ్వించే ఫొటోలతో అందరినీ మత్తెక్కిస్తోంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...