సెక్స్ రాకెట్ నడిపిన కిషన్ మోదుగుమూడి హీరోయిన్లతో జరిపిన వ్యభిచార వ్యవహారాల ఆడియో టేపులు

Loading...
టాలీవుడ్ ను షేక్ చేస్తున్న అమెరికా చికాగో సెక్స్ రాకెట్ లో తీగ లాగితే డొంక కదులుతుంది. సినీ ఇండస్ట్రీలోని బడా బాబులకు చెమటలు పట్టిస్తున్న ఈ ఉదంతంలో తాజాగా సెక్స్ రాకెట్ నడిపిన కిషన్ మోదుగుమూడి హీరోయిన్లతో జరిపిన వ్యభిచార వ్యవహారాల ఆడియో టేపులు బయటపడ్డాయి. ఫోన్ లోనే కిషన్ అంతా నడిపిన వ్యవహారం అందరికీ షాక్ కు గురిచేస్తోంది. ఇంతకీ సినీతారలతో కిషన్ ఏం మాట్లాడారు. ఆ ఆడియో టేపుల్లో ఏమందో చూద్దాం.

తాజాగా బయటకు వచ్చిన ఆడియో టేపుల్లో కిషన్ ఎంతగా సినీ తారలను బ్లాక్ మెయిల్ చేసేవాడో విని తెలుగు సినీ పరిశ్రమ షాక్ అయ్యింది. ఫోన్ లోనే బేరసారాలు చేయడం.. ఎవరికీ చెప్పకుండా వారిని బెదిరించడం.. సినీతారల జీవితం వాళ్ల గుప్పిట్లో ఉన్నట్టు మాట్లాడడం వింటే ఎంతగా తారలను వేధించాడో అర్థం అవుతోంది. అమెరికా పోలీసుల దర్యాప్తులో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్కో విషయం వెలుగుచూస్తోంది. మంచి ఇమేజ్ ఉన్న సెలబ్రెటీలను మెల్లగా ట్రాప్ చేసి వాళ్లకు సంబంధించిన విషయాలు కనుక్కొని బ్లాక్ మెయిల్ చేసేవాడు అని కిషన్ ఆడియో టేపుల ద్వారా అర్థం అవుతోంది.

ఈవెంట్ల పేరుతో టికెట్లు వీసాలు పంపే కిషన్ మోదుగుమూడి సినీ తారలకు కండీషన్లు పెట్టేవాడు.తమకు తెలియకుండా ఎక్కడికి వెళ్లకూడదు అని .. వేరే ఆర్గనైజేషన్ వాళ్లతో మాట్లాడకూడదని బెదిరించేవాడు. తాము ఇచ్చిన రూమ్ లోనే ఉండి.. తాము చెప్పిన టైంకి పని చేయాల్సి ఉంటుందని చెప్పేవాడు. అమెరికాలో టైంకి చాలా ప్రాధాన్యం ఉంటుందని.. అంతా టైం ప్రకారమే చేయాలని చెప్పేవాడు. అంతేకాదు.. సెలెబ్రెటీలకు ఒక ట్రీట్ మెంట్ ఇచ్చేవాడు.


ఏ గ్రేడ్ సెలెబ్రెటీలకు ఒక ట్రీట్ మెంట్.. బీ గ్రేడ్ సెలెబ్రెటీలకు మరో ట్రీట్ మెంట్ ఇచ్చేవాడు. ఎవరైనా చెప్పిన మాట వినకుంటే వాళ్లతో అసభ్యం కూడా ఆడియో టేపుల్లో మాట్లాడాడు. తాజాగా బయటకు వచ్చిన ఆడియో టేపుల ద్వారా ఎంతగా సెలబ్రెటీలను కిషన్ వేధించేవాడో అర్థం అవుతోంది. అయితే కిషన్ తో మాట్లాడిన సెలెబ్రెటీలు ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...