ఆయన మీద నాకు ఆకర్షణ తగ్గింది ఆయన సెక్స్ చేస్తున్నా.. బోర్ కొడుతోంది.. సెక్స్ ‌లైఫ్ గురించి మహిళలు చెప్పిన సీక్రెట్స్


Loading...

సెక్స్ లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. సెక్స్ విషయంలో పురుషుడి ఆలోచనలు ఒకలా ఉంటే.. స్త్రీల ఆలోచనలు మరోలా ఉంటాయి. పురుషుడు ఎప్పుడూ తన సుఖం తీరితే చాలని భావిస్తాడే గానీ.. మహిళ ఏం కోరుకుంటుందనే విషయాన్ని మాత్రం పట్టించుకోడని అంటారు. దీనిపై మహిళలు ఏమన్నారో చూద్దాం.
Loading...

భావప్రాప్తి కలిగినట్లు నటిస్తున్నా: ‘‘నాకు పెళ్లయ్యి ఏడాది పైనే అవుతోంది. ఏ రోజూ నా భర్త నాకు భావప్రాప్తి కలిగించలేదు. అంగ ప్రవేశం చేస్తే చాలు.. మహిళకు భావప్రాప్తి కలుగుతుందని ఆయన భావిస్తారు’’
Loading...

ఆకర్షణ తగ్గింది : ‘‘పెళ్లైన కొత్తలో నా భర్త సెక్స్ లైఫ్ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. ఏళ్లు గడిచే కొద్ది.. ఆయన తన అందంపై శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో ఆయన మీద నాకు ఆకర్షణ తగ్గింది. ఆయన సెక్స్ చేస్తున్నా.. బోర్ కొడుతోంది’’

బాధ్యతగా ఉండరు : ‘‘ఆయన చాలా బాధతారాహిత్యంగా ఉంటారు. కండోమ్ వాడకుండానే సెక్స్ చేస్తానని పట్టుబడతారు. ఆయన కోరికను నేను సున్నితంగా తిరస్కరిస్తాను. చదువుకున్న వ్యక్తి ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం నాకు ఇష్టం ఉండదు’’

ప్రెగ్నెన్సీ తర్వాత...: రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నా సెక్స్ లైఫ్ మొత్తం ముగిసిపోయింది. అప్పట్లో వలె నాకు సంతృప్తి కలగడం లేదు. ఆయన ఎంజాయ్‌మెంట్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, నాకే ఒకప్పటి అనుభూతి కలగడం లేదనిపిస్తోంది’’

మా కోరికలు వేరు: ‘‘ఆయనకు రఫ్‌గా సెక్స్ చేయడమంటే ఇష్టం. ఏవేవో కొత్త కొత్త భంగిమలు ప్రయత్నిస్తారు. కానీ, నా కోరికలు ఆయనకు భిన్నంగా ఉంటాయి’’
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)