అమెరికాలో సెక్స్ రాకెట్ కి సంబంధించి యాంకర్స్ హీరోయిన్ల పేర్లు బయటపెట్టేసిన శ్రిరెడ్డి


Loading...

శ్రీరెడ్డి అంటే కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా… ఆమె భాష, చేష్టలు, ధోరణి అందరికీ తెలుసుకదా… ఇప్పుడు ఓ బాంబు వేసింది… చాలా పెద్ద బాంబు…! సినిమా, టీవీ ఇండస్ట్రీలలోని చిన్నాచితకా తారలు, హీరోయిన్లు, సింగర్స్, యాంకర్ పేర్లతోపాటు పలువురు అగ్రతారల్ని కూడా చేర్చేసి ఓ జాబితాను తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టేసింది… Stars who can perform well అని దానికి హెడ్డింగు కూడా పెట్టింది…
Loading...

ఇప్పుడు చర్చ ఏమిటి..? అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడి, రచ్చ రచ్చ అయిపోతున్న స్థితిలో… అనేకానేక పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న స్థితిలో… వీళ్లు బాగా పర్‌ఫామ్ చేస్తారు అంటూ జాబితా విడుదల చేయడం వెనుక శ్రీరెడ్డి ఆలోచన, అంతరంగం, అసలు ఉద్దేశం అర్థమవుతూనే ఉంది కదా… నిజానికి ఈ పేర్లన్నీ నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నవే… రకుల్ ఫోటో పెట్టేసి, నువ్వు ఆమధ్య నీ ప్రసంగంలో ఈ మొదుగుమూడికి (అమెరికా సెక్స్ రాకెట్ నిందితుడు) ఎందుకు థాంక్స్ చెప్పావు అని ప్రశ్నించింది…
Loading...

అవునూ… శ్రీరెడ్డీ, నువ్వు అనుకున్నవాళ్ల మీద ఎట్లపడితే అట్ల రాసేస్తుంటవు కదా… మరి ఇక్కడ ఇంత నిగూఢంగా, పరోక్షంగా విషయం అర్థమయ్యేలా ఈ జాబితాను విడుదల చేశావెందుకు..? వీళ్లంతా కేసులు పెడితే బుక్కయిపోతాననా..? ఇదేనండీ, శ్రీరెడ్డి విడుదల చేసిన జాబితా…

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)