షాకింగ్ చికాగో సెక్స్ రాకెట్ లో కోట్లు సంపాదించుకున్న రకుల్


Loading...

తెలుగు చిత్రసీమలో కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇంకా సద్దుమణగముందే.. చికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్, చంద్రకళ నడిపిస్తున్న వ్యభిచారం ఉదంతం వెలుగులోకి రావడంతో చిత్రసీమ మరోసారి కలవరపాటుకి గురైంది. సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయినప్పటి నుంచి అమెరికా పోలీసులు సినిమా తారలు, సినిమాలతో సంబంధం ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ స్థిరపడిన వారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ప్రత్యేక నిఘా పెడుతున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాలు, అందులో పాల్గొన్న నటీమణుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ఆ చీకటి బాగోతంతో సంబంధం ఉన్న తారలతో పాటు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన వారు కూడా హడలిపోతున్నారు. 
Loading...

ఇదిలా ఉండ‌గా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌పై మాధ‌వీల‌త సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాధ‌వీలత మాట్లాడుతూ.. చికాగోలో తెలుగు వారు నిర్వ‌హించిన అనేక కార్య‌క్ర‌మాల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఆహ్వానం అందింద‌ని, చాలామార్లు అమెరికా వెళ్లింద‌ని చెప్పింది. రకుల్ చికాగో సెక్స్ రాకెట్ లో కోట్లు సంపాదించుకుంది. అటువంటి ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ లేద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని తెలిపింది.
Loading...

నాకు స‌క్సెక్ వచ్చింది కాబ‌ట్టి.. నాకు అలాంటి అనుభ‌వం ఎదుర‌వ‌లేదు అని చెప్పాలే కానీ, అస్స‌లు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో కూడా తెలియ‌ని రీతిలో మాట్లాడ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌న్నారు. ఆఖ‌రికి బాలీవుడ్ తార‌లు కంగ‌నా ర‌నౌత్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనే, ఐశ్వ‌ర్య వంటి వారు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంద‌ని ఒప్పుకుంటే.. ర‌కుల్ ప్రీత్ సింగ్ క్యాస్టింగ్ కౌచ్ లేద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)