(వీడియో) విమానంలో తోటి ప్రయాణికులు ఉన్నారని కూడా చూడకుండా విమానంలోనే శృంగారం.. వీడియో తీసిన మరో జంట


Loading...

పాశ్చాత్య దేశాల్లో కొంత మంది బహిరంగ శృంగారానికి వెనుకాడరు. పిల్లల్ని పక్కనే పెట్టుకుని సెక్స్‌లో పాల్గొనడం, రోడ్డు పక్కన, పార్కుల్లో పట్టపగలు లైంగిక వాంఛ తీర్చుకోవడం వంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలానే చూశాం. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇదీ మరీ దారుణం. గాల్లో ఉన్న విమానంలో ప్రయాణీకులంతా ఉండగానే ఓ జంట సెక్స్‌లో పాల్గొంది. దీన్ని గమనించిన మరో జంట వీడియో తీసింది. ఆ వీడియోను వారి కుమార్తె సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
Loading...

కిలే తుల్లీ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. మెక్సికో వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘మా అమ్మ నాన్న ప్రశాంతంగా గడపడానికి మెక్సికో వెళ్తున్నారు. వాళ్లు ఈ వీడియోను నాకు పంపారు’ అని కిలే తుల్లీ తన ట్వీట్‌లో పేర్కొంది. విమానంలో కిలే తల్లిదండ్రులు వెనుక నుంచి మూడో వరుసలో కూర్చున్నారు. విమానం ఆఖరి వరుసలో కూర్చున్న జంట చడీచప్పుడూ కాకుండా సెక్స్‌లో పాల్గొంది. పురుషుడు తన సీటులో కూర్చోగా.. మహిళ అతనిపై కూర్చుంది.
Loading...

ఈ చర్యను గమనించిన కిలే తల్లిదండ్రులు దాన్ని కాస్త వీడియో తీశారు. వారు సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని మిగిలిన ప్రయాణికులు గమనించకపోవడం విశేషం. కాగా, కిలే చేసిన ఈ ట్వీట్‌కు విశేష స్పందన వస్తోంది. జూన్ 17న కిలే ట్వీట్ చేయగా ఇప్పటి వరకు సుమారు 36 వేల మంది రీట్వీట్ చేశారు. 90 వేల మంది లైక్ చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)