ఇవి చాలా రుచిగా ఉంటాయి కానీ మీ గుండెను తినేస్తాయి గుండె జబ్బులను తెచ్చే 8 చెత్త తిండ్లు


Loading...

ఫ్రెంచ్ ఫ్రైస్ :- ఫ్రెంచ్ ఫ్రైస్ లో కార్బో హైడ్రేట్స్ సోడియం కొవ్వు పదార్ధాలు అధికంగా ఉంటాయి. ఇవన్ని బ్లడ్ షుగర్ ని పెంచేస్తాయి

కాఫీ :- ఈ కాఫీలో అధికంగా ఉండే కెఫీన్ మన రక్తపోటు (బీపి ) ను పెంచేస్తుంది. తద్వారా గుండె జబ్బుని పెంచేస్తుంది.
Loading...

ఎనర్జీ డ్రింక్స్ :- ఎనర్జీ డ్రింక్స్ లో కూడా కెఫీన్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా గుండె అధికంగా కొట్టుకుంటుంది.
బంగాళదుంప చిప్స్ :- వీటిలో 149 మిల్లి గ్రాముల సోడియం, 11 గ్రాముల కొవ్వు, 155 కేలరీల శక్తీ ఉంటుంది. ఇవన్ని గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి.
కేకులు :- కేకుల్లో కొవ్వులు కేలరీలు అధికంగా ఉంటాయి. అవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ ని విపరీతంగా పెంచేస్తాయి.
చైనీస్ ఫుడ్స్ :- చైనీస్ ఫుడ్ లో కేలరీలు, కొవ్వు, సోడియం, పిండి పదార్ధాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ ని పెంచేస్తాయి. దీని వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

చికెన్ ఫ్రై :- నూనెలో బాగా వేయించిన పదార్ధాలలో కొవ్వు చాలా అధికంగా ఉంటుంది. దీని వల్ల కొలస్త్రాల్ స్థాయి పెరిగిపోతుంది.
Loading...

ప్యాక్ చేసిన సూప్ :- ప్యాకేజేడ్ సూప్ లో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. దీని వల్ల రక్తపోటు పెరిగిపోతుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)