మనోభావాలు ఉన్నపుడు నీకు మొ.. ఎందుకు లేచింది రా గు.. మూసుకుని ప్రోగ్రాం చేసుకో


Loading...

హీరో నాని వల్లే తను బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం చేజారిందని బలంగా నమ్ముతున్న శ్రీరెడ్డి మరోసారి విమర్శలకు దిగింది. అవకాశాలు ఇప్పిస్తానని నాతో పడుకున్నాడంటూ.. ఇప్పటికే ఆరోపణలు గుప్పించిన ఈ నటీమణి.. తర్వాత నీ కాపురంలో నిప్పులు పోస్తానంటూ చెలరేగిపోయింది. తాజాగా నాని పేరు ఎక్కడా ప్రస్తావించకుండానే.. మరింత దిగజారుడుగా విమర్శలు చేసింది.
Loading...

బూతు పదజాలంతో విమర్శల పర్వాన్ని కొనసాగించింది. పిచ్చి కామెంట్లు చేస్తే పళ్లు ఊడతాయి. మనోభావాలు ఉన్నప్పుడు నీకు.. అంటూ మాట్లాడకూడని భాషలో ప్రశ్నించింది. ‘ప్రోగ్రాం అవకాశం వచ్చింది మూస్కోని చేస్కో. నా నోటి దగ్గర కూడు ఎలాగూ లాగేశావ్. ఇంకెందుకు రా నేచురల్ నల్లతాచు.. నన్ను కవ్వించకు. చికాగో పోలీసు లాగా మన పోలీసులు రంగంలోకి దిగితే నీ డ్రగ్స్, సెక్స్ రాకెట్స్ అన్నీ బయటకు వస్తాయి’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ సెక్స్ రాకెట్ వ్యవహరంపై కూడా శ్రీరెడ్డి మరోసారి స్పందించింది. కిషన్ అలియాస్ శ్రీ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.


Loading...

తీగ లాగాను డొంక కదిలింది. మన వాళ్లు చిన్న సమస్యే అని లైట్ తీసుకున్నారు. అమెరికా పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే అమెరికా రంగంలోకి దిగింది. గొడవ ముదరక ముందే తలసాని, మా అసోసియేషన్ కలిసి మా సమస్యలను చక్క పెడతారా లేదంటే.. నాకు కార్డు ఇవ్వకుండా కాకమ్మ కబుర్లు చెప్పినట్టు అమెరికా పోలీసులకు కూడా చెబుతారో చూద్దాం. అమెరికాలోని మన ఎన్నారైలందరూ మా అసోసియేషన్ వల్ల చిక్కుల్లో పడేట్టు ఉన్నారంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)