జాగ్రత్త ! సెక్స్ లో ఈ యాంగిల్స్ చాలా డేంజర్ తేడా వస్తే అంతే సంగతులు


Loading...

కొన్ని సెక్స్ భంగిమలు చాలా ప్రమాదకరం. అవి చేస్తున్నప్పుడు స్త్రీ, పురుషుల రహాస్యాంగాలతో పాటు ఇతరాత్ర శరీర భాగాలకూ అంతర్గతంగా గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదకరమైన సెక్స్ భంగిమలు, వాటివల్ల కలిగే నష్టాలు గురించి తెలుసుకోండి.

Loading...

డాగీ స్టైల్ - పోర్న్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఇది ఫేవరెట్ భంగిమ. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ ప్రమాదమే. ఈ భంగిమ వల్ల పురుషాంగం గతి తప్పితే స్త్రీ రహస్యాంగాల్లో గాయాలు కావచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.పోర్న్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఇది ఫేవరెట్ భంగిమ. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ ప్రమాదమే. ఈ భంగిమ వల్ల పురుషాంగం గతి తప్పితే స్త్రీ రహస్యాంగాల్లో గాయాలు కావచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

Loading...

కౌ గర్ల్ భంగిమ - ఈ భంగిమను చాలా మంది చేస్తుంటారు. అబ్బాయి వెల్లకిలా పడుకుంటే.. ఆమె పైన కూర్చుని సెక్స్ చేస్తుంది. ఈ భంగిమ మగవారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే, ఆమె పైన కూర్చున్నప్పుడు పురుషుడి ప్రమేయం ఉండదు. అంతా స్త్రీనే చేస్తుంది. ఆమె వేగంగా చేస్తున్నప్పుడు ఒక్కోసారి పురుషాంగం వంగి, దాని కండరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ భంగిమ వల్ల చాలామంది గాయపడుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు.

పోగో స్టిక్ - ఈ భంగిమలో పురుషుడు స్త్రీని ఎత్తుకుంటాడు. ఆమె తన కాళ్లతో అతన్ని చుట్టుకుంటుంది. ఆమె బరువును మోస్తు సెక్స్ చేయడం వల్ల మగవారికి నడుముపై భారం పడుతుంది. దీనివల్ల నడుం పట్టేస్తుంది. అంతేగాక, బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయి ఇద్దరూ గాయపడే ప్రమాదమూ ఉంది. కాబట్టి, ఇలాంటి భంగిమలు జోలికెళ్లకుండా సహజ పద్ధతుల్లో సురక్షిత సెక్స్‌తో ఆరోగ్యంగా ఉండండి.

ఈగర్ చెఫ్ - ఆమెను బల్లపై కూర్చోబెట్టి, నిల్చుని సెక్స్ చేయడాన్ని ఈగర్ చెఫ్ భంగిమ అంటారు. ఇలా చేస్తున్నప్పుడు వ్యక్తి కాలి వేళ్లపై నిల్చొని సెక్స్ చేస్తాడు. అలా చేయడం వల్ల పురుషుడి పిక్క కండరాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఒక్కోసారి పురుషాంగానికి గాయం కావచ్చు. తెలిసింది కదూ.. ఇకపై ఈ ప్రమాకర భంగిమలకు దూరంగా ఉండి.. మీ సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)