బాంబు పేల్చిన యాంకర్ లాస్య.. స్టార్ హీరోయిన్ వ్యభిచారం చేసి 80 లక్షలు, పెద్ద యాంకర్సే పడుకుంటారు


Loading...

టాలీవుడ్ మరో మారు కుదుపుకు లోనయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాస్టింగ్ కౌచ్ అంశంపై తీవ్రమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాలో హీరోయిన్స్ సెక్స్ రాకెట్ బట్టబయలైన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వివాదంపై హాట్ హాట్ గా టీవీ చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ యాకర్ లాస్య ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఓ టివి చర్చ కార్యక్రమంలో లాస్య చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించేలా ఉన్నాయి.
Loading...

అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్న దంపతులు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంచలనం వెలుగు చూడడంతో కొందరు టాలీవుడ్ హీరోయిన్స్ అమెరికా కు ఈవెంట్స్ పేరుతో వెళ్లి సాగుతున్న రంకు బాగోతాలు బయట పడుతున్నాయి. కొందరు హీరోయిన్లకు వ్యభిచారం చేయాలనే ఆలోచన లేకపోయినా డాల్లర్స్ ఆశ చూపించి ముగ్గులోకి దించుతారని ప్రముఖ యాంకర్ లాస్య తెలిపింది. అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దవారే ఈ వ్యభిచారాలని ప్రోత్సహిస్తున్నారని లాస్య తెలిపింది. అమెరికాలో స్థిరపడిన తాము ఇక్కడ ఖర్చులు భరించలేక, పొదుపు చేయలేక సతమతం అవుతున్నాం. కానీ ఇండియా నుంచి వచ్చే పెద్ద హీరోయిన్స్, చిన్న హీరోయిన్లు, నటీమణులు నెలల తరబడి ఉంటున్నారు.
Loading...

వాళ్ళ సొంత ఖర్చుతో ఇక్కడకు రారు. మొదట ఈవెంట్స్ కోసం వచ్చిన హీరోయిన్లని షాపింగ్ కు వస్తారని అని పిలుస్తారు. వాళ్లు ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారో హీరోయిన్స్ కు తెలుసు. అయినా వెళతారు. ఎందుకంటే వారికీ వ్యభిచారం చేయాలనే ఆలోచన ఉంది అని లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అమెరికాలో జరిగే తెలుగు ఈవెంట్స్ దరిదాపుల్లోకి కూడా వెళ్లనని లాస్య చెబుతోంది. కారణం ఇలాంటి చెత్త వెధవలే. తనకు ఆమె పేరు చెప్పడం ఇష్టం లేదని, తెలుగులో పాపులర్ అయిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో చేస్తోంది. ఆమె ఇటీవల అమెరికాలో ఈవెంట్ కోసం వచ్చి నెలరోజులు ఇక్కడే ఉంది. ఈ సమయంలో ఆమె వ్యభిచారం చేసి 80 లక్షలు సంపాదించింది లాస్య తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 80 లక్షలు ఆమె సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. హీరోయిన్స్ లో పద్దతిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఈవెంట్ కు వచ్చి తమ పని తాను చేసుకుని రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారు. కానీ నెలల తరబడి ఉండేవాళ్ళు ఎందుకు ఉంటున్నారు. వ్యభిచారం చేసే ఉద్దేశంతోనే అని లాస్య తెలిపింది. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని లాస్య తెలిపింది. న్యూజెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసే ఆ ఉద్దేశంతో అడిగాడు. నేను కుదరదని చెప్పేశానని లాస్య తెలిపింది. నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకున్నారు.. నువ్వెంత ఆఫ్ట్రాల్ అని తనతో మాట్లాడడని, పట్టరాని కోపం వచ్చిందని లాస్య తెలిపింది. ఈవెంట్ కోసం వచ్చిన హీరోయిన్లు అక్కడ కాసేపు మాత్రమే ఉంటారు. ఆ తరువాత హోటల్ రూమ్స్ కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి వాళ్ళని చాలా మంది సీక్రెట్ గా కలుస్తుంటారని లాస్య తెలిపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)