అల్లుడితో అత్త అనైతికబంధం.. స్వయంగా చూసిన కూతురు హతాశురాలైంది

Loading...

Loading...

వావి వారసులకు అర్ధం మరచి కూతురు జీవితంలో నిప్పులుపోసింది ఓ తల్లి.. కుమార్తె భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుని కూతురిని బెదిరించసాగింది. దీంతో తల్లి నుండి భర్తను రక్షించుకోవడం కోసం కూతురు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తమిళనాడు అరియలూరు జిల్లా, జయంకొండాం సమీపం వడకడల్‌ గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
Loading...

గ్రామానికి చెందిన మహిళ (45) కు అదే ప్రాంతానికి చెందిన బిచ్చై కుమారుడు, కార్మికుడు రాజు (21)తో పరిచయం ఏర్పడింది. సదరు మహిళకు కుమార్తె (22) ఉంది. ఆమెను రాజుకు ఇచ్చి వివాహం చేసింది. భర్త మరణించడంతో ఆ మహిళ అల్లుడి ఇంటివద్దే నివాసముంటోంది. ఈ క్రమంలో అత్త అల్లుడితో అక్రమసంబంధం పెట్టుకుంది. ఇంట్లో కూతురు లేని సమయం చూసి అల్లుడు, అతలిద్దరు గడిపేవారు. ఇటీవల వీరి అనైతికబంధాన్ని స్వయంగా చూసిన కూతురు హతాశురాలైంది. ఇదేంటని ఇద్దరినీ నిలదీసింది. కానీ వారిద్దరూ ఆమెను బెదిరించసాగారు.
Loading...

ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో తల్లి భారీనుండి భర్తను కాపాడుకునేందుకు చివరకుపోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికీ కౌన్సలింగ్ ఇచ్చారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...