14 ఏళ్ళ అమ్మాయి వరుసకు కూతురు.. రోజు తోట దగ్గర వదలకుండా శృంగారం.. గర్భవతి అని తెలియడంతో


Loading...

వరసకు కూతురు అయిన బాలికను బెదిరింపులతో లొంగదీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడో వ్యక్తి. కొంతకాలంగా జరిగిన ఈ దారుణంతో బాధితురాలు గర్భవతి అయింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఊట్కూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని జోగ్గూడెంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక వేసవి సెలవులు కావడంతో అదే గ్రామంలోని తమ ఆకు కూరలతోట వద్దకు రోజూ కాపలాకు వెళ్తోంది. ఈ క్రమంలో వరసకు బాబాయి అయిన 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు
Loading...

. ఆ తర్వాత విషయం తల్లిదండ్రులకు చేబితే మీ నాన్నను చంపుతానంటూ బెదిరించి, రోజూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మూడురోజుల క్రితం బాలిక కళ్లుతిరిగి పడిపోవటంతో తల్లిదండ్రులు వైద్యశాలకు తరలించగా.. బాలిక గర్భవతి అని నిర్ధారణ అయింది. దీంతో.. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించటంతో విషయం బయటకు వచ్చింది. బాధిత కుటుంబం ఈనెల 5న కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Loading...

దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. గురువారం జోగ్గుగూడెంలో విచారణ నిర్వహించారు. విషయం తెలిసిన నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో.. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ తరలించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)