(వీడియో) కూతురి వయసున్న బాలికతో వెనుక నుంచి చెప్పలేని భంగిమలతో

Loading...

Loading...

సాయంత్రంపూట తల్లితో కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లిన మైనర్ బాలికతో ఓ కామాంధుడు అనుచితంగా ప్రవర్తించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన సదరు మధ్యవయస్కుడు కూతురి వయసున్న బాలికను వెనుక నుంచి ఇబ్బంది పెట్టాడు. మాటలతో చెప్పనలవి కాని భంగిమలతో, చేష్టలతో తనలోని మృగాడిని బయటకు తీశాడు. ముందు ఏం జరుగుతుందో అర్థం కాని ఆ బాలిక.. తర్వాత ‘చెడు స్పర్శ’తో ఉలిక్కి పడింది.
Loading...

బిడ్డ పరిస్థితి గమనించిన ఆ తల్లి తనను పక్కకు జరిపింది. ఎవరో ఫోన్లో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ కామాంధుడు వెనక్కి తగ్గాడు. తనకేం తెలియనట్టుగా వ్యవహరించాడు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ సమీపంలో ఉన్న చుంచురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ నీచుణ్ని వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
Loading...

ఈ వీడియోను చూశామన్న బెంగాల్ పోలీసులు మానవ రూపంలోని ఆ మృగం ఎవరో తెలుసుకునే పనిలో పడ్డామని, త్వరలోనే అతణ్ని పట్టుకుంటామని చెప్పారు.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...