బట్టలు విప్పితే జస్ట్ నీ అందాలను ఫోటో తీసుకుంటా లేకపోతే మా ఫ్రెండ్స్ ని పిలిచి గ్యాంగ్ రేప్ చేస్తాం


Loading...

వాట్సాప్‌లో షేర్ చేసేందుకు ప్రయాణికురాలి దుస్తులు విప్పించాడో ఓలా డ్రైవర్. బెంగళూరులో జరిగిందీ ఘటన. 26 ఏళ్ల ఆర్కిటెక్ట్ ఈనెల 1న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్ చేసింది. టోల్ గేట్‌కు ముందున్న మరో దారి గుండా డ్రైవర్ కారును పోనిస్తుండడంతో అనుమానం వచ్చిన మహిళ ప్రశ్నించింది. దీంతో వేగంగా వెళ్లేందుకు ఇది అడ్డదారని సమాధానమిచ్చాడు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో కారును ఆపిన డ్రైవర్ కారులో ఆమెను బంధించి మొబైల్‌ను లాక్కున్నాడు. అంతేకాదు, అరిస్తే తన స్నేహితులను పిలిచి సామూహిక అత్యాచారానికి పాల్పడతామని హెచ్చరించాడు.
Loading...

బలవంతంగా ఆమెతో దుస్తులు విప్పించి ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం వాటిని వాట్సాప్‌లో షేర్ చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఈ విషయాన్ని తాను ఎవరికీ చెప్పనని హామీ ఇవ్వడంతో తర్వాత ఆమెను ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టాడు. అక్కడి నుంచి ఆమె ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మూడు గంటల్లోనే డ్రైవర్ అరుణ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఓలా అధికార ప్రతినిధి మాట్లాడుతూ జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు చెప్పారు. అతడిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు తెలిపారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)