శృంగారంలో పాల్గొన్నాక ఈ పొర‌పాట్లు అస్సలు చేయకూడదు


Loading...

స్త్రీ, పురుషులిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే ప‌విత్ర‌మైన కార్యం.. శృంగారం.. ఇందులో దంప‌తులు పోటీ ప‌డి మ‌రీ పాల్గొంటారు. అలా పాల్గొంటేనే ఇద్ద‌రూ అందులో ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. సంతృప్తి పొందుతారు. అయితే శృంగారంలో పాల్గొన‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. కొంద‌రు మాత్రం శృంగారం అయ్యాక ప‌లు పొర‌పాట్లు చేస్తుంటారు. కానీ నిజానికి అవి పొర‌పాట్లు అని వారికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే దంప‌తులు శృంగారంలో పాల్గొన్నాక చేసే స‌హ‌జ‌మైన పొర‌పాట్లు ఏమిటో, వాటి వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Loading...

1. శృంగారంలో ఒక్కోసారి పురుషుడి వీర్యం స్త్రీ శ‌రీరంపై ప‌డుతుంది. అయితే కొంద‌రు దాన్ని తుడిచేస్తారు. స‌రిగ్గా క‌డుక్కోరు. దీని వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. త‌రువాత అవి పెద్ద‌విగా కూడా మార‌వ‌చ్చు. క‌నుక శ‌రీరంపై వీర్యం పడితే నీళ్ల‌తో శుభ్రంగా క‌డుక్కోవ‌డం ఉత్త‌మం.
Loading...

2. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీ, పురుషులు ఇద్ద‌రూ ఒక‌రి జ‌న‌నావ‌య‌వాల‌ను ఒక‌రు త‌డుముకోవ‌డం, ప‌ట్టుకోవ‌డం వంటివి స‌హ‌జ‌మే. అయితే ఆ కార్యం ముగిశాక చేతుల‌ను, నోటిని శుభ్రంగా క‌డుక్కోవాలి. లేదంటే ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి.

3. సెక్స్‌లో పాల్గొన్నాక స్త్రీలు త‌మ యోనిని క్లీన్ చేసుకోవాలి. లేదంటే పురుషుడి అంగ ప్ర‌వేశం, వీర్యం వ‌ల్ల బాక్టీరియా, వైర‌స్‌లు అందులో చేరి ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

4. శృంగారం అయ్యాక కొంద‌రు స్త్రీలు త‌మ జ‌న‌నావ‌య‌వాల‌ను స‌బ్బుతో క్లీన్ చేస్తారు. అలా చేయ‌రాదు. కేవ‌లం నీటినే వాడాలి. ఎందుకంటే.. స‌బ్బుతో క్లీన్ చేస్తే జ‌ననావ‌య‌వాల వ‌ద్ద ఉండే ప్రాంతం పొడిబారుతుంది. ఫ‌లితంగా ర్యాషెస్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

5. పురుషులు శృంగారంలో కండోమ్ వాడితే స్త్రీలు శృంగారం అయ్యాక త‌మ యోని భాగాన్ని డెటాల్ లేదా వెనిగ‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్ష‌న్లు, ర్యాషెస్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

6. శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల శ‌రీరం స‌హ‌జంగానే డీహైడ్రేష‌న్‌కు లోన‌వుతుంది. అలాంటి ప‌రిస్థితిల్లో క‌చ్చితంగా నీరు తాగాలి. అయితే ఆ నీరు చ‌ల్ల‌నిది అయితే బెట‌ర్‌. దీంతో డీ హైడ్రేష‌న్ నుంచి వేగంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే శ‌రీరంలో చేరే బాక్టీరియాకు కూడా అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)