అఫ్రిదితో శృంగారం చేశా.. ఆ తప్పు నాదే అంటున్న బాలీవుడ్ బ్యూటీ


Loading...

మోడల్ గా, బాలీవుడ్ నటిగా రాణిస్తున్న అర్షి ఖాన్ 2015 లో పాక్ క్రికెటర్ అఫ్రిది గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అర్షి ఖాన్, అఫ్రిదితో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందిస్తూ అర్షి ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అవును.. అఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నా.. నేను ఎవరితో అయినా పడుకోవాలి అంటే ఇండియన్ మీడియా అనుమతి అవసరమా.. ఇది నా వ్యక్తిగత విషయం అని అర్షి ఖాన్ అప్పట్లో సంచలన ట్వీట్ చేసింది.
Loading...

ఒక్క ట్వీట్ తో అర్షి ఖాన్ ఓవర్ నైట్ లో సెలేబ్రిటిగా మారిపోయింది. బిగ్ బాస్ లో ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇటీవల అర్షి ఖాన్, శృంగార తార రాఖి సావంత్ తో కలసి ఓ షో లో పాల్గొన్నారు. ఈ షోలో చిట్ చాట్ సందర్భంగా అఫ్రిది గురించి చేసిన ట్వీట్ ప్రస్తావనకు వచ్చింది. అఫ్రిది అంటే నాకు చాలా గౌరవం ఉంది. అలా ట్వీట్ చేయడం తప్పే. అఫ్రిది నా కోసం చాలా చేశారు. అనవసరంగా ఈ వివాదంలోకి ఆయన్ని లాగాను అని అర్షి ఖాన్ తెలిపింది. పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అర్షి ఖాన్ పై అప్పట్లో విమర్శలు చెలరేగాయి.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)