(వీడియో) ఈ రోజు నా బర్త్ డే నాకు ఒక ముద్దు ఇవ్వండి అని బోర్డ్ పట్టుకుని.. వీడియో వైరల్


Loading...

మ‌న దేశంలో ఎక్క‌డైనా ఎవ‌రికైనా ఏదైనా విచిత్ర‌మైన సంఘ‌ట‌న ఎదురైతే ముందుగా స్పందించ‌రు. ఆల‌స్యంగా స్పందిస్తారు. ఎందుకంటే.. అలాంటి ఘ‌ట‌న‌ల్లో మ‌నం ముందుగా స్పందిస్తే మ‌న‌కు ఏమైనా జ‌రుగుతుందేమో, అన‌వ‌స‌రంగా చిక్కుల్లో ఇరుక్కుంటామేమో అని చాలా మంది జంకుతారు. అందులో భాగంగానే ఎవ‌రూ కూడా అంత త్వ‌ర‌గా దేనికీ స్పందించ‌రు. కానీ ఒక‌రు గ‌న‌క ముందు వెళ్లి అలాంటి వాటిని ఎదుర్కొంటే ఆ పైన ఇక మిగిలిన వారు అంద‌రూ స్పందించేందుకు ముందుకు వ‌స్తారు. ఈ గుణం మ‌న ఇండియ‌న్స్‌లోనే కాదు, ఎక్క‌డైనా ఇలాగే ఉంటుంది.
Loading...

స‌రిగ్గా దీన్నే స్ఫురిస్తుంది ఈ ఫ‌న్నీ వీడియో..! దీన్ని చూశాక ఎవ‌రికైనా న‌వ్వు ఆగ‌దు. ఎందుకంటే అలా ఉంది ఈ వీడియో. అయితే దీన్ని మ‌నం పైన చెప్పిన విశ్లేష‌ణ‌కు ఉదాహ‌ర‌ణ‌గా కూడా తీసుకోవ‌చ్చు. అవును, క‌రెక్టే. ఎందుకంటే మొద‌ట ఆ బాలుడు అలా త‌న బ‌ర్త్ డే అని చెప్పి, త‌న‌ను కిస్ చేయాల‌ని ప్ల‌కార్డు ప‌ట్టుకుంటే ఎవ‌రూ ముందుకు రాలేదు. కానీ త‌రువాత ఒక‌రు స్టార్ట్ చేసే స‌రికి నెమ్మ‌దిగా మిగిలిన అంద‌రూ అది చూసి తాము కూడా ఆ బాలుడికి బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. అనంత‌రం కిస్ చేశారు. ఇక ఈ వీడియోలో మ‌రీ ఫ‌న్నీగా అనిపించే విష‌యాలు ఏమిటంటే… బ్లూ క‌ల‌ర్ టాప్‌, అదే క‌ల‌ర్ బ్యాగ్ వేసుకున్న ఓ యువ‌తి స‌ద‌రు బాలుడికి లిప్ టు లిప్ కిస్ ఇస్తుంది.
Loading...

అనంత‌రం ఆ బాలుడు కూడా కొంద‌రు యువ‌తుల‌ను అలా లిప్ టు టిప్ కిస్‌లు అడుగుతాడు. అందుకు కొంద‌రు అత‌ని చెంప‌ల‌పై స‌ర‌దాగా దెబ్బ‌లు వేశారు. ఇక చివ‌ర్లో ఓ హిజ్రా ఆ బాలుడికి హ్యాపీ బ‌ర్త్ డే చెప్పి అత‌న్ని ముద్దు పెట్టుకోవ‌డం హైలైట్‌. దీన్ని చూస్తే మాత్రం ఎవ‌రూ న‌వ్వాపుకోలేరు..! ఆ వీడియోని మీరూ చూడండి.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)