అమ్మాయి 9 వ క్లాస్ అబ్బాయికి 16.. కట్ చేస్తే వీళ్ళిద్దరూ సెక్స్ లో పాల్గొని అబార్షన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి..


Loading...

బాలికకు ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి ఓ బాలుడు గర్భవతిని చేశాడు. ఆమెకు గర్భస్రావం చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వహీదుద్దీన్‌ కథనం ప్రకారం.. బాబాసైలానీనగర్‌కు చెందిన బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటోంది. మేస్త్రీ పనిచేసుకుంటున్న బాలుడు (16)తో పరిచయం అయింది. దాన్ని కాస్త తనకు అనువుగా మార్చుకున్న బాలుడు ప్రతి రోజూ పాఠశాలకు వెళుతున్న బాలికను వెంబడించేవాడు.
Loading...

కబుర్లు చెబుతూ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. పార్కుల వెంబడి తిప్పాడు. పలు మార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. విషయాన్ని అతగాడికి చెప్పి, పెళ్లి చేసుకోవాలని కోరింది. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని నమ్మించిన ఆ ఘనుడు, గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. బాలిక అయిష్టంగానే ఒప్పుకుంది. తల్లిదండ్రులకు విషయం తెలియకుండా ఇద్దరూ ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించారు. భార్యభర్తలమని చెప్పారు. ఇప్పట్లో పిల్లలు వద్దని, గర్భస్రావం చేయాలని కోరారు. అనుమానం వచ్చిన ఆస్పత్రి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.
Loading...

పోలీసులు వచ్చి ప్రశ్నించగా, తాము భార్యభర్తలమని బాలుడు బుకాయించే ప్రయత్నం చేశాడు. బాలిక జరిగింది పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయట పడింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకొని జువైనల్‌ కోర్టులో హాజరుపర్చారు. బాలికను శిశువిహార్‌కు తరలించినట్టు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)