భర్త తమ్ముడితో రొమాన్స్.. చూడకూడదనుకున్నా, వివాదాస్పద చిత్రం గురించి హీరోయిన్ సంగీత!


Loading...

నటి సంగీత హోమ్లీగాను, రొమాంటిక్ హీరోయిన్ గా ను మెప్పించింది. 2000 తరువాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో అధిక చిత్రాల్లో నటించింది. ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి వంటి తెలుగు చిత్రాలలో సంగీత నటించింది. తమిళ భాషలో కూడా సంగీత నటించింది. సంగీత నటించిన చిత్రాలలో తమిళ చిత్రం ఉయిర్ కాంట్రవర్సీగా మారింది. 2006 లో ఈ చిత్రం విడుదలయింది. తెలుగులో ఈ చిత్రం మనోహరం పేరుతో విడుదలయింది. దాదాపు దశాబ్దం తరువాత ఈ చిత్రం గురించి సంగీత మాట్లాడింది. ఓ మహిళ తన భర్త తమ్ముడి పట్ల రొమాంటిక్ ఆలోచనలు కలిగిఉండే చిత్రం ఇది. ఆ పాత్రలో సంగీత నటించింది. సంగీత పాత్ర బోల్డ్ గా, నెగిటివ్ షేడ్స్ తో ఉంటుంది. తమిళ నటుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.
Loading...

ఈ చిత్రం అప్పట్లో పెను దుమారం రేపింది. ఆ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంగీత ఎట్టకేకేట్టకేలకు మనోహరం చిత్ర వివాదంపై మాట్లాడింది. ఆ చిత్రాన్ని తాను చూడకూడని అనుకున్నానని సంగీత తెలిపింది. కానీ మా అమ్మ వత్తిడి వలన థియేటర్ లో చూశానని సంగీత తెలిపింది. ఆ తరువాత మరో మారు ఆ చిత్రం వంక చూడలేదని సంగీత తెలిపింది. ఆ రోజు ఉదయం దర్శకుడు తనకు మనోహరం కథ చెప్పాడని సంగీత తెలిపింది. ఆ రోజు సాయంత్రమే తమ ఫ్యామిలీ డాక్టర్(ఆమె సైకాలజిస్టు కూడా) తన ఓ కేసు గురించి వివరించారని సంగీత తెలిపింది. విచిత్రం ఏంటంటే దర్శకుడు చెప్పిన కథ, డాక్టర్ చెప్పిన కేసు రెండు ఒకటే అని సంగీత వివరించింది. ఓ మహిళ తన భర్తకు ఆహారంలో డ్రగ్స్ ఇచ్చి అతడి తమ్ముడితో ఎంజాయ్ చేసేదని డాక్టర్ తెలిపింది. అదే కథతో డైరెక్టర్ తనవద్దకు వచ్చాడని చెప్పగా.. ఇది చైతన్య పరిచే చిత్రం అని తప్పకుండా చేయమని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు.
Loading...

కొన్ని కండిషన్స్ పెట్టి చిత్రానికి అంగీకరించానని సంగీత అన్నారు. స్కిన్ షో ఉంటుందని దర్శకుడు మొదట చెప్పారు. అది కట్ చేయమని దర్శకుడుకి కండిషన్ పెట్టి ఈ చిత్రం చేసానని సంగీత అన్నారు. ఈ చిత్రాన్ని తాను ఈ చిత్రాన్ని థియేటర్ లో చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతటి నెగిటివ్ రోల్ లో నన్ను నేను చూసుకోలేకపోయా. థియేటర్ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ మా అమ్మ ఆపింది అని సంగీత తెలిపింది. ఇప్పటికి ఆ చిత్రం టివిలో వస్తే బయటకు వెళ్ళిపోతే అని సంగీత తెలిపింది. కానీ ఆ చిత్రాన్ని ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయిందని, తన కేరీర్ లో పెద్ద హిట్స్ లో ఆ చిత్రం కూడా ఒకటని సంగీత తెలిపింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)