(వీడియో) శ్రీముఖి బర్త్ డే సెలబ్రేషన్స్... రోడ్డుపైన రచ్చచేసేసింది


Loading...

కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత అందరూ తింటారు. వీలైతే మరీ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ కేకును ముఖానికి పూస్తారు. కానీ తెలుగు బుల్లితెర తార శ్రీముఖి బర్త్ డే ఇటీవల జరిగింది. కానీ ఇక్కడ మాత్రం శ్రీముఖి బర్త్ డే చిత్ర విచిత్రంగా జరిగింది.ఆమెకు కేక్ కట్ చేసే చాన్సే ఇవ్వలేదు ఆమె ఫ్రెండ్స్. ఆ కేక్ కట్ సమయంలో అసలే శ్రీముఖిని రోడ్డు మీద పొర్లించారు కూడా. ఇంకా ఏమేం చేశారో.. ఎలా సెలబ్రేట్ చేశారో ఈ వీడియోలో చూడండి.
Loading...Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)