బండారు దత్తాత్రేయ ఒక్కగానొక్క కుమారుడు వైష్ణవ్ గుండెపోటుతో హఠాన్మరణం

Loading...

Loading...

కేంద్ర మాజీ మంత్రి, సికింద్రబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ రాత్రి(మంగళవారం, మే-23) గుండెపోటుతో చనిపోయారు. ఇంట్లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ముషీరాబాద్ లోని గురునానక్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పన్నెండున్నరకు కన్నుమూశారు.
Loading...

21 ఏళ్ల వైష్ణవ్ MBBS మూడో ఏడాది చదువుతున్నారు. వైష్ణవ్ దత్తాత్రేయకు ఒక్కడే కుమారుడు. చిన్నవయసులో గుండెపోటుతో వైష్ణవ్ మృతి చెందడంపై బీజేపీ నేతలు సంతాపం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాత్రి హాస్పిటల్ కి వెళ్లి నివాళి ఆర్పించారు. సన్నిహితులు,మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.


Loading...

ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...