ప్రతీ హీరోయిన్ ఎప్పుడో ఒకప్పుడు ‘కాంప్రమైజ్’ అవ్వాల్సిందే తప్పదు


Loading...

లావణ్య త్రిపాఠి.. మరో కుర్ర హీరోకి కన్ను గీటింది! సీనియర్లు, జూనియర్లన్న తేడా లేకుండా అందరితోనూ చేసి తెలుగు గ్లామర్ ఇండస్ట్రీని ఓ లెవల్లో దున్నేసిన లావణ్య.. మరోసారి ‘కాంప్రమైజ్’ అవుతోంది. నాగార్జున లాంటి బిగ్గర్ స్టార్ పక్కన చేసి.. మంచి కమర్షియల్ హిట్ ఇచ్చినప్పటికీ.. వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోండా దూసుకుపోతోంది. తాజాగా క్రేజీ కుర్ర హీరో నిఖిల్ సిద్ధార్థకు ఓకె చెప్పేసింది. ‘కిర్రాక్ పార్టీ’ తర్వాత నిఖిల్ చేస్తున్న మూవీలో లావణ్య త్రిపాఠిని ఫిక్స్ చేశారు. కోలీవుడ్‌లో బాగా ఆడిన ‘కణితన్’ మూవీకి ఇది రీమేక్.
Loading...

తమిళ్ వెర్షన్ డైరెక్ట్ చేసిన టీఎన్ సంతోషే తెలుగులో కూడా డెబ్యూ ఛాన్స్ కొట్టేశాడు. నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ చుట్టూ నడిచే కథనంతో రూపొందనున్న ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ‘ముద్ర’. ఇప్పటికే హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైనప్పటికీ మరోవైపు హీరోయిన్ కోసం వేట నడిచింది. చివరకు లావణ్య త్రిపాఠిని నిఖిల్ సరసన చేర్చాలని డిసైడ్ అయ్యింది యూనిట్. విభిన్న కథాంశాల్ని భుజానేసుకుని తెలుగు ప్రేక్షకుల్లో స్థిరమైన ముద్ర వేసుకున్న నిఖిల్.. ఈ ‘ముద్ర’ మూవీతో మరోసారి తన మార్క్‌ని ప్రూవ్ చేసుకునే ఛాన్సుంది.  ఈ సందర్భంగా మీడియాతో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ప్రతీ హీరోయిన్ ఎప్పుడో ఒకప్పుడు 
‘కాంప్రమైజ్’ అవ్వక తప్పదని తెలిపింది.
Loading...

Popular Posts

Latest Posts