శృంగార వీరుడు అనిపించుకోవాలంటే వీటిని ఒక్క స్పూన్ తినండి చాలు


Loading...

 • భోజనం తిన్న వెంటనే సోంపు తినడం చాలా మంచిది. గతంలో చాలా మంది భోజ‌నం చేశాక సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ అల‌వాటు చాలా మందికి లేదు. కానీ నిత్యం భోజ‌నం చేశాక ఒక టీస్పూన్ మోతాదులో సోంపును తింటే దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
  Loading...


 • అధిక బ‌రువు స‌మ‌స్య పోతుంది
 • భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం ఉండ‌వు. వాత దోషాల‌ను హ‌రించే గుణం ఉన్నందున సోంపుతో అధిక బ‌రువు స‌మ‌స్య ఇట్టే తొల‌గిపోతుంది. ఎందుకంటే భోజ‌నం చేశాక సోంపు తిన‌డం వ‌ల్ల ఒంట్లో ఉన్న నీరంతా బ‌య‌టికి పోతుంది. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు.
 • క్రిములు నశిస్తాయి
 • భోజ‌నం చేసిన వెంట‌నే సోంపును తింటే దాంతో నోరు తాజాగా మారుతుంది. నోటిలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిములు న‌శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ క్ర‌మంలో దంతాలు, చిగుళ్లు శుభ్రంగా మారుతాయి. వాటిలో ఉన్న స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయి.
 • ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు
 • సోంపులో మాంగ‌నీస్, జింక్‌, కాప‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, పొటాషియం, సెలీనియం, మెగ్నిష‌యం వంటి ఖ‌నిజ ల‌వణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. శ‌రీరంలో జ‌రిగే ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చు.
 • ర‌క్తం బాగా ప‌డుతుంది
 • ఐర‌న్‌, కాపర్ వంటి పోష‌కాలు ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌ల‌తో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి మేలు చేస్తుంది. ఎర్ర ర‌క్త క‌ణాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేసేలా చూస్తుంది. గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేసే అంశం.
  Loading...

 • బీపీని నియంత్రిస్తాయి
 • పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల సోంపు గింజ‌లు బీపీని నియంత్రిస్తాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. ర‌క్త‌నాళాలు వెడ‌ల్పుగా మారేందుకు స‌హ‌క‌రిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో కొవ్వు కూడా చేర‌కుండా ఉంటుంది.
 • సోంపుతో చేసిన టీ
 • ఇక సోంపుతో చేసిన టీ లేదా సోంపు నీటిని ప్రతి రోజు తాగినట్లయితే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చట. ఒక కప్పు మరుగుతున్న నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి పదినిమిషాల వరకు మరిగించాలి. ఆ తరువాత టీ నుంచి సోంపు గింజలను వడబోసి ఆ నీటిని తాగాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆహారం తిన్న తరువాత ఈ టీని తాగితే మనకు కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.
 • కండరాలు రిలాక్స్
 • సోంపు టీ తాగితే కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల్లో ఏర్పడే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయట. జీర్ణాశయం శుభ్రమవుతుంది, గ్యాస్, ఎసిడిటి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా స్త్రీలో రుతు సంబంధ సమస్యలు తొలగిపోతాయట.
 • శృంగార సామర్థ్యం పెరుగుతుంది
 • సోంపు టీ తాగితే పాలిచ్చే తల్లులు తాగితే పాలు బాగా పడతాయట. సోంపు టీ తాగినా లేదంటే అప్పుడప్పుడు సోంపు తిన్నా కూడా పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ సేపు సెక్స్ చేయగల సత్తా సోంపు ఇవ్వగలదు. కాబట్టి మగవారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని సోంపు తింటూ ఉండాలి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయట. మంచి బాక్టీరియా వృద్ధి చెందుట. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 • మూత్రం రూపంలో బయటకు పోతుందట
 • అంతేకాదు శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. ఒంట్లో అధికంగా ఉన్న నీరు మూత్రం రూపంలో బయటకు పోతుందట. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. కిడ్నీల్లో రాళ్ళుంటే కరిగిపోయి మూత్రం ధారాళంగా వస్తుందట. యాంటీ ఇంఫ్లమేటరి గుణాలు ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గి కీళ్ళ నొప్పులు ఉన్న వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 • మెటబాలిజం మెరుగుపడుతుంది
 • సోంపు టీ లేదా నీటిని తాగితే జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం కూడా పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు సోంపు నీటిలో ఉన్నాయి.
 • మడమల నొప్పి తగ్గిపోతుంది
 • సోంపు టీని రోజూ తాగితే మడమల‌ నొప్పి తగ్గిపోతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాల్లో ఏర్పడే నొప్పులు తగ్గుతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. పాలిచ్చే తల్లులు తాగితే పాలు బాగా పడతాయి. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
 • పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి
 • జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిములు చనిపోతాయి. మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.
 • కిడ్నీ స్లోన్లు కరుగుతాయి
 • మూత్రాశయ సమస్యలు పోతాయి. కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల శరీరంలో నొప్పులు, వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న వారికి మంచి ఔషధం.
 • సోంపు తాలింపు
 • కొత్తిమీర, క్యారెట్‌, జీలకర్ర, షాజీరా మొక్కల్లానే ఉండే ఈ సోంపు మొక్క ఆకుల్ని ఆకుకూరగానూ సలాడ్లలోనూ వాడతారు. మొక్క మొదట్లో ఉల్లిపాయలా ఉండే కాండాన్ని కూరగాయగానూ వండుతారు. గింజల్ని మౌత్‌ ఫ్రెషనర్‌గానే కాకుండా డెజర్ట్‌లూ స్వీట్లూ ఇంకా కొన్ని రకాల వంటల్లోనూ వాడుతుంటారు. ఉత్తరాదిన కొన్ని రకాల వంటల్లో ఈ దినుసు వాడుక తప్పనిసరి.
 • సోంపు గింజల నూనె
 • ఈ గింజలనుంచి తీసిన నూనె దగ్గు, బ్రాంకైటిస్‌లనుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. లేదా వీటితో చేసిన టీ తాగినా మంచిదే. అలాగే ఈ నూనెతో మర్దనచేస్తే కీళ్లనొప్పులూ తగ్గుతాయి. నరాలకూ స్వాంతన కలుగుతుంది అంటారు సంప్రదాయ వైద్యులు.
 • వేడి తగ్గుతుంది
 • పూర్వం గ్లకోమావ్యాధినివారణకి వీటి రసాన్ని ఇచ్చేవారట. వేసవిలో సోంపుతో చేసిన పానీయాన్ని తాగితే వేడి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఇది మంచి ఔషధమే కాదు, అద్భుత పోషకాలూ ఉన్నాయంటారు ఆధునిక వైద్యులు. కాపర్‌, ఐరన్‌, కాల్షియం...వంటి ఖనిజాలూ; ఎ, బి, సి, ఇ విటమిన్లకూ సోంపుగింజలు మంచి నిల్వలు.
 • కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది
 • సోంపులోని ఫ్లేవనాయిడ్ల కారణంగా ఇది అజీర్తినీ అలసటనీ తగ్గిస్తుందట. వీటిల్లో లిమోనీన్‌, అనిసిక్‌ ఆల్డిహైడ్‌, పైనీన్‌, చావికోల్‌ ఫెంచోన్‌... వంటి గాఢ తైలాలు ఎన్నో ఉన్నాయి. వీటి కారణంగా సోంపు జీర్ణశక్తిని పెంచి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. పోషకాలు ఒంటబట్టేలా చేస్తుంది. ఈ గింజల్లో ఉండే ఎపర్టిఫ్‌ ఆకలినీ పెంచుతుందట. పొట్టలో చెడు బ్యాక్టీరియాని తొలగించి మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ గింజలనుంచి తీసిన రసం శ్లేష్మాన్ని హరించి పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
 • నరాల వ్యాధుల్ని అడ్డుకుంటాయి
 • సోంపు గింజల్లోని క్యాంఫెరాల్‌, క్యుయెర్సిటిన్‌... వంటి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్లూ ఇన్ఫెక్షన్లూ వయసుతోబాటు వచ్చే నరాల వ్యాధుల్నీ అడ్డుకుంటాయి. షాజీరా, జీలకర్రలో మాదిరిగానే ఇందులోనూ పీచు శాతం ఎక్కువ. దాంతో ఇది నీటిని ఎక్కువగా పీల్చుకుని మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఈ పీచు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోబాటు పేగు క్యాన్సర్లు రానివ్వదట.
 • బీపీ నియంత్రణలో ఉంటుంది
 • సోంపుగింజల్ని నమలడంవల్ల లాలాజలంలో నైట్రైట్ల శాతం పెరిగి బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీకీ గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు. ఈ గింజలనుంచి తీసిన రసంలోని ఫైటో ఈస్ట్రోజెన్‌ మెనోపాజ్‌ సమస్యల్ని నివారిస్తుంది. ఇందులోని ఫొలేట్‌ గర్భిణులకి ఎంతో మంచిది.
 • మానసిక సమస్యల్నీ నివారిస్తుంది
 • సోంపు మెదడులో ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా చేయడంతో డిప్రెషన్‌, ఆందోళన... వంటి మానసిక సమస్యల్నీ నివారిస్తుంది. ఈ గింజల్లో అధికంగా ఉండే జింక్‌, సెలీనియం, కాల్షియం వంటి ఖనిజాలు హార్మోన్లను సమన్వయం చేస్తాయి. ఫలితంగా చర్మంమీద మొటిమలు రాకుండా ఉండేందుకూ సోంపు తోడ్పడుతుంది. గింజలే కాదు, వీటితో చేసిన టీ తాగడంవల్ల మేనిఛాయ మెరుగవుతుందట.
 • శృంగార వీరుడు అనిపించుకోవాలంటే
 • ఇదీ బ్రదర్ సంగతి... ఏదో నోటి సువాసన కోసమే సోంపు అనుకోకుండా ఇన్ని రకాల ప్రయోజనాలున్నా సోంపును రోజూ తింటూ ఉండండి. ఇక మగవారికి సోంపు వల్ల ముఖ్యమైన ఉపయోగం.. శృంగార సామర్థ్యం పెరగడం. కాబట్టి రాత్రి పూట భార్యతో శృంగార వీరుడు అనిపించుకోవాలంటే సోంపు తినాల్సిందే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)