తిరుమ‌ల యాత్ర‌లో క‌ళ్ళు తేలేసిన ఆర‌డుగుల బుల్లెట్టు.. సినిమా డైలాగుల‌కు, నిజ‌జీవితానికి ఎంత తేడానో తెలిసే ఉంటుంది


Loading...

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి ఎంతో ఉత్సాహంగా నడక ప్రారంభించిన జ‌న‌సేనాని అందరినీ పలకరిస్తూ ముందుకుసాగారు. అక్కడ క‌నిపించిన‌ కుక్కపిల్లకు బిస్కెట్లు తినిపిస్తూ సంద‌డి చేశారు. కాని ఏడుకొండ‌లు ఎక్క‌డం ఎంత‌క‌ష్ట‌మో ఎక్కితే కాని తెలియ‌ద‌న్న‌ట్టు అల‌సి పోయి క‌ళ్ళు తేలేశాడు.
Loading...

మధ్యమధ్యలో విశ్రాంతి తీసకుంటూ చాలా ఇబ్బంది ప‌డ్డాడు. మూడు గంట‌ల సినిమాలో ఎన్నో పంచ్ డైలాగ్ లు విసిరే ఈ ఆర‌డుగుల బుల్లెట్ మాత్రం ఏడుకొండ‌ల సామి పాద‌యాత్రతో …. డైలాగుల‌కు, నిజ‌జీవితానికి ఎంత తేడానో తెలిసే ఉంటుంది. ఎట్ట‌కేల‌కు శ్రీవారిని ద‌ర్శించుకున్న పవన్‌కు టీటీడీ అధికారులు స్వాగతంపలికారు. దగ్గరుండి దర్శనం చేయించిన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. మే 15 నుంచి గ్రామ స్వరాజ్య యాత్ర చేపట్టనున్న పవన్‌ కల్యాణ్‌… ఈ మూడు రోజులూ తిరుపతిలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)