ఆకు పసరుతో నిమిషాల్లో పులిపిర్లు తొలగింపు


Loading...

పులిపిర్లకు వడియార మల్లికార్జున అరుదైన చికిత్సనందిస్తున్నారు. ఆకు పసరుతో నిమిషాల్లో శరీరంపై ఉన్న పులిపిర్లు తొలగిస్తామంటున్నారు. చిత్తూరు జిల్లా, తిరుపతిలో, రామానుజా సర్కిల్‌, తిరుచానూర్‌ రోడ్‌, ఆంధ్రాబ్యాంక్‌ పైన, మీనాక్షి హోటల్‌లో ఆయన పులిపిర్లకు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో నాలుగు రోజుల పాటు వాటికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా శుక్ర, శనివారాలు పలువురికి పులిపిర్లు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Loading...

సాధారణంగా మనిషిలో 7 రకాలుగా ఈ పులిపిర్లు కనిపిస్తాయన్నారు. ‘హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌’ కారణంగా, వంశపారంపర్యంగా పులిపిర్లు రావడానికి అవకాశముంటుందన్నారు. అయితే ఏ రకమైన పులిపిరినైనా సరే తాము సేకరించిన పొడిని తడిపిన దూదితో పులిపిరిపై అద్ది తక్షణమే తొలగిస్తామన్నారు. అనంతరం అదే పొడి మళ్లీ పులిపిరి తొలగించిన ప్రదేశంలో అద్దుతామన్నారు. దీంతో వైద్యం పూర్తయినట్లేనన్నారు. అంటే నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తామన్నారు. శని, ఆదివారం రెండు రోజుల్లో మాత్రమే వైద్యం అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 9849628485 నెంబరులో సంప్రదించాలన్నారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)