మీరు ఇంటి అద్దె కట్టలేదు కాబట్టి మీ 15 ఏళ్ళ కూతుర్ని నాకు ఇవ్వు అంటూ తల్లితో బేరం


Loading...

పేదరికాన్ని ఆసరాగా చేసుకొని తన ఇంట్లో అద్దెకు ఉండే బాలికను చేతులు, కాళ్ళు చచ్చుపడిన ఇంటి ఓనర్ పెళ్లి చేసుకొనేందుకు సిద్దం అయ్యాడు.. మీరు ఇంటి అద్దె కట్టలేదు కాబట్టి నీ కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఇంటి ఓనర్ రమేష్ బాలిక తల్లిని బయపెట్టి ఒప్పించాడు. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఆ బాలిక తల్లి పెళ్ళికి అంగీకరించిది. కానీ బాలిక తండ్రి మాత్రం పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇంటి ఓనర్ రమేష్ భయభ్రాంతులుకి గురిచేసి పెళ్లికి సిద్దం అయ్యాడు.
Loading...

దీంతో తల్లితండ్రులు ఇద్దరూ ఒప్పుకోవడంతో కాటేదాన్ లో వివాహం కి ప్లాన్ చేశారు. అయితే చేతులు కాళ్ళు చచ్చిపడిన వ్యక్తి ని ఎలా పెళ్లి చూసుకుంటుంది ఈ పెళ్లికి ఒప్పుకోకూడదని అప్పు తెచ్చయినా ఇంటి అద్దె చేల్లిస్తాను అని భార్యతో భర్త గొడవకి దిగాడు. దీంతో బాలిక వెంటనే తన సోదరుడు దగ్గరికి వెళ్లి తనకి పెళ్లి ఇష్టం లేదని 40 ఏళ్ళు ఉన్న వికలాంగుడి తో పెళ్లి చేయడానికి ప్రయత్నం చేశారు అంటూ చెప్పింది. దీంతో చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులు పోలీసులు కి సమాచారం అందించి పెళ్లిని అడ్డుకున్నారు. ఇంటి యజమాని రమేష్ ని, బాలిక తల్లిని అరెస్ట్ చేశారు మైలార్ దేవుపల్లి పోలీసులు. పదోతరగతి పూర్తి అయిన బాలిక ను స్టేట్ హోం కి తరలించారు అధికారులు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)