అంబేద్కర్ మీద పాండ్య చేసిన ట్వీట్ పుణ్యమా అని ఇండియన్ క్రికెట్ లో బయటపడ్డ కులాల కుంపట్లు.. సంచ‌ల‌న వాస్త‌వాలు ఆధారాల‌తో స‌హా

ఇప్పుడిప్పుడే టీమిండియాలో నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ గా పేరు సంపాదించుకుంటున్న హార్దిక్ పాండ్యా తాజాగా వివాదంలో ఇరుక్కున్నాడు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్క‌ర్ పై అనుచిత కామెంట్ల‌కు గాను ఆయ‌న‌పై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త అలుముకుంది. బ్రాహ్మ‌ణ కులానికి చెందిన హార్థిక్ పాండ్యా, అంబేద్క‌ర్ ను త‌క్కువ‌గా చేస్తూ, కించ‌ప‌రుస్తూ రిజ‌ర్వేష‌న్ అనే వ్యాధిని వ్యాప్తి చేసిన వాడు ఏం అంబేద్క‌ర్ అంటూ ట్విట్ట‌ర్ లో పోస్ట్ పెట్ట‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై కేసులు పెట్టేందుకు క్యూ క‌డుతున్నారు ద‌ళిత‌, ప్ర‌జా సంఘాల నాయ‌కులు.

ఇప్ప‌టివ‌ర‌కు హార్ధిక్ ను అభిమానించిన వాళ్లు సైతం పాండ్యాపై నిప్పులు చెరుగుతున్నారు. అగ్ర‌కులం వాడు అయినందువ‌ల్లే అహాంకార పూరిత వ్యాఖ్య‌లు చేశాడ‌ని మండిప‌డుతున్నారు. అయితే భార‌త క్రికెట్ లో బ్రాహ్మాణ ఆధిపత్యం కొన‌సాగుతున్నందున దేశంలో కూడా మ‌ళ్లీ ఏదో ఒక కొత్త సంచ‌ల‌నం సృష్టించేందుకే పాండ్యా అనుచిత వ్యాఖ్య‌లు చేశాడ‌ని అంటున్నారు. అంబేద్క‌ర్ ను విమ‌ర్శిస్తూ రిజ‌ర్వేష‌న్ల‌పై కామెంట్ చేసిన పాండ్యా భార‌త క్రికెట్ టీంను బ్రాహ్మణ కులానికే అడ్డాగా మ‌లుచుకున్న సంగ‌తి తెలియ‌దా అంటూ విమ‌ర్శిస్తున్నారు. అయితే, ప్ర‌జాసంఘాల నాయ‌కుల వాద‌న ప్ర‌కారంగా చూసుకుంటే..

SC, ST, BC, MINORITY ఆటగాళ్లను ఎదగకుండా చేసుకుంటూ బ్రాహ్మణ క్రికెటర్లు వాళ్ళను అనగదొక్కుతూ అందలం ఎక్కుతున్నారు..

భారత దేశంలో 3% ఉన్న బ్రాహ్మణ కులం క్రికెట్ ప్రపంచంలో 80 శాతం పైగా ఆక్రమించింది… క్రికెట్ ఆటలో కొన్ని ఏండ్లుగా వారే తమ స్థానాన్ని పదిలం చేసుకుంటుండటం విశేషం. ఒక్క ఆటలో సరిగా ఆడకపోతే అణగారిన వర్గాల క్రీడాకారులను మరొక అవకాశం ఇవ్వకుండా, బ్రాహ్మణ క్రికెటర్ కయితే అవకాశాలు ఇస్తూ బ్రాహ్మణ క్రికెట్ టీమ్ గా ఈ దేశ క్రికెట్ టీంను తయారు చేసిన మాట వాస్త‌వం కాదా…?

ఉదాహ‌ర‌ణ‌కు సచిన్, వినోద్ కాంబ్లీలు ఇద్దరు స్నేహితులు ఒక్కసారే క్రికెట్ లోకి అడుగు పెట్టారు. కానీ వినోద్ కాంబ్లీ క్రీడా జీవితం ఏనాడో ముగిసింది. అదే బ్రాహ్మణ క్రికెటర్ సచిన్ తన మొదటి సెంచరీ 79 వ మ్యాచ్ లో చేసేదాకా అవకాశం ఇచ్చారు. ఇది చాలదా కుల రక్కసి క్రికెట్ లో ఏ స్థాయిలో ఉందో చెప్ప‌డానికి.

బ్రాహ్మ‌ణ క్రికెటర్ల పేర్లు..

 • 1] Sachin Tendulkar
 • 2] Rahul Dravid
 • 3] V.V.S Laxman
 • 4] Sourabh Ganguly
 • 5] Sunil Gavaskar
 • 6] Ravi Shastri
 • 7] Anil Kumble
 • 8] Suresh Raina
 • 9] Rohit Sharma
 • 10] Dilip Vengsarkar
 • 11] Kris Shrikant
 • 12] virat kohli
 • 13] Ishant Sharma
 • 14] Ravichandran Ashvin
 • 15] Ajit Agarkar
 • 16] Hrishikesh Kanitkar
 • 17] Javagal Srinath,
 • 18] Vinoo Mankad
 • 19] Ajit Wadekar,
 • 20] G.R.Vishwanath,
 • 21] EAS Prassana,
 • 22] Yashpal Sharma,
 • 23] Manoj Prabhakar,
 • 24] B Chandrashekar,
 • 25] Dilip Doshi,
 • 26] Sunil Joshi,
 • 27] Venkatesh Prasad,
 • 28] Ashok Malhotra
 • 29] Murli Karthik,
 • 30] Sreeshant,
 • 31] Dileep Sardesai,
 • 32] Sanjay Manjrekar,
 • 33] ML Jaisimha,
 • 34] Sudhakar Rao,
 • 35] TA Shekar
 • 36] LSIVARAMAKRISHNAN
 • 37] Vishvanathan Anand
 • 38] Cheteshvar Pujara
 • 39] Pragyan Ojha
 • 40] Laxmipati Balaji
 • 41] Gundappa Ranganath Viswanath
 • 42] Lala Amarnath
 • 43] Madanlal
 • 44] Srinivas Venkataraghavan
 • 45] Ashok Mankad
 • 46] Mohinder Amarnath
 • 47] Parthasarathy Sharma
 • 48] Surinder Amarnath
 • 49] KIRTI AZAD
 • 50] Raju Kulkarni
 • 51] Gopal Sharma
 • 52] Chandrakant Pandit
 • 53] Ajay Sharma
 • 54] Sanjeev Sharma
 • 55] V. B.Chandrasekhar
 • 56] M.Venkataramana
 • 57] Subroto Banerjee
 • 58] Rahul Sharma
 • 59] Saurabh Tiwary
 • 60] Naman Ojha
 • 61] Murli Vijay
 • 62] Manoj Tiwary
 • 63] Joginder Sharma
 • 64] Rohan Gavaskar
 • 65] Amit Mishra
 • 66] Vijay Bharadwaj
 • 67] Gyanendra Pandey
 • 68] Laxmi RatanShukla
 • 69] Jatin Paranjpe
 • 70] Nilesh Kulkarni
 • 71] Sunil Joshi
 • 72] Utpal Chatterjee
 • 73] Prashant Vaidya
 • 74] Deep Dasgupta
 • 75] Sadagoppan Ramesh
 • 76] W.V. Raman
 • 77] B.K.V Prasad
 • 78] Laxman Sivaramakrishnan
 • 79] Tirumalai Srinivasan
 • 80] Khandu Rangnekar –
 • 81] Amol Muzumdar
 • 82] Suru Nayak
 • 83] Ajit Pai
 • 84] Madhav Mantri
 • 85] Bhavaraju Venkata Krishna Rao
 • 86] Hemant Kanitkar
 • 87] Pochiah Krishnamurthy
 • 88] Vijay Manjrekar
 • 89] Nana Joshi
 • 90] Shute Banerpru Montu Banerjee
 • 92] C. R. Rangachari
 • 93) chetan sharma
 • 94)R ASHWIN
 • 95} Amith mishra
 • 96} Mohith sharma ……

ఇప్పుడు చెప్పండి క్రికెట్ ఆట బ్రాహ్మణులకు కేటాయించిన శాతం ఎంతనో ………!

మిగితా 20 శాతం క్రికెటర్ లలో Ms ధోని లాంటి ఆధిపత్య రాజ్పుత్ కులానికి చెందిన వారే ఉన్నారు.. ఇక ముస్లిం క్రికెటర్ కెప్టెన్ అయితే చివరికి ఆయనను ఎలా చేశారో దేశమే చూసింది. జహీర్ ఖాన్ లాంటి బౌలర్కి అవకాశం ఇవ్వక పోవడం వలన ICC ఛాంపియన్ ట్రోఫీ కొల్పోయిన సంగ‌తి తెలిసిందే.

భారత దేశ క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ బ్రాహ్మణుల అగ్రహారం. నిజమే.. అక్కడ మాంసాహారం కూడా దొరకదు అన్నది నిజం. పాకిస్తాన్ లో షోయబ్ అక్తర్, అమీర్, వసీం అక్రమ్ లాంటి బౌలర్ లేకపోవడానికి మాంసం తినని వర్గాలు క్రికెట్ జట్టులో ఉండటమే కారణం. ఇండియా క్రికెట్ జట్టు బౌలింగ్ లో వీక్ ఉండి బ్యాటింగ్ లో స్ట్రాంగ్ ఉండటానికి, బ్యాటింగ్కి అంత బలం అవసరమ్లేదు, కాబట్టి మాంసం తినకపోయిన పర్వాలేదు. కాని వికెట్ మధ్య పరిగెత్త‌డంలో విఫలం చెందుతున్నారు….

ఆట‌లో పొగ‌రు చూపిస్తే త‌ప్పులేదు. కానీ ఆ ఆట‌తోనే ఇంత‌టి అభిమానాన్ని కూడ‌గ‌ట్టుకున్న నువ్వు రిజ‌ర్వేష‌న్లు అంటూ దేశం మొత్తాన్ని క‌దిలించేలా చేసి మోయ‌లేని నింద‌ను నీపై వేసుకున్న‌ట్లేగా…

ఇప్పుడు చెప్పు పాండ్య ఎవ్వరు ఎంత రిజర్వేషన్ అనుభవిస్తున్నారో ! ఏ రకంగా నువ్వు అంబేద్కర్ గారిని అలా అన‌గ‌లిగావో..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)