(వీడియో) కానిస్టేబుల్ కూతురట. ట్రిపుల్ రైడింగ్లో వెళ్తుంటే అడ్డుపడిన పోలిసులను దబాయించడమే కాకుండా నోటికొచ్చినట్టు వాగుతుంది

Loading...
హెల్మెట్ లేకుండానో, ట్రిపుల్ రైడింగ్లోనే, రాంగ్ రూట్లో వెళ్తూనో పోలిసులకు దొరికిపోతే చచ్చాంరా ద్యావుడా అని ఫీలవుతాం. అదే మనం చేసే తప్పుల మూలంగా ఏదైనా ప్రమాదం జరిగితే నిజంగానే చస్తాం.. పోలీసులు దోపిడిలు చేసే పెద్దపెద్ద వాళ్లని వదిలేసి పేదవాళ్లనే కష్టపెడతారని ఒప్పుకుందాం.. చలానాలపై చలానాలు రాసి చంపేస్తారన్నది నిజమే. కాని ట్రాఫిక్ రూల్స్ పాటించరని తిట్టుకునేది మనమే, ట్రాపిక్ రూల్స్ పాటించండని చెప్పేవాన్ని తిట్టేది మనమే.. 

కడపలో కానిస్టేబుల్ కూతురట. ట్రిపుల్ రైడింగ్లో వెళ్తుంటే అడ్డుపడిన పోలిసులను దబాయించడమే కాకుండా నోటికొచ్చినట్టు వాగుతుంది. ఇలా ఎవరి రేంజ్లో వారు పోలిసులపై అజమాయిషి చెలాయిస్తుంటే వారు మాత్రం వాళ్ల డ్యూటి ఎలా చేస్తారు.. నన్నే బైక్ ఆపుతావా నేనేవరో తెలుసా అంటూ దబాయించడమే కాదు.. పోలీసులు బతిమిలాడుతున్నా వినకుండా రోడ్ మీద ఎలా ప్రవర్తిస్తుందో మీరే చూడండి..
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...