(వీడియో) ఎవరి క్యాబిన్ వారికే ఏర్పాటు చేసి... వేరే జంటను డిస్ట్రబ్ చేయకుండా ఏర్పాటు చేశారు

రాసలీలలు నెరిపేందుకు పార్కుల చుట్టూ తిరిగే వారి కోసం ఇలా ఏర్పాటు చేశారు. ఎవరి క్యాబిన్ వారికే ఏర్పాటు చేసి... వేరే జంటను డిస్ట్రబ్ చేయకుండా ఇలాంటి ఏర్పాటు చేశారు. ఇక్కడికి వస్తున్న వారిలో పెళ్లయిన వారికంటే.. పెళ్లికాని యువతీయువకులే ఎక్కువగా వుండటం గమనార్హం. మరి ఇలాంటి వాటికి చట్టబద్ధత లేకున్నా.. అలా నడుస్తున్నాయంతే. ముఖ్యంగా ఈ ప్రదేశంలో ప్రతి క్యాబిన్ లో కాలేజీ బ్యాగులు పక్కనబెట్టి రాసలీలలకు పాల్పడుతున్న విద్యార్థులు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. దేశం ఎంత ప్రగతి సాధిస్తోందో..
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)