పైల్స్ కు శాశ్వత పరిష్కారం

మలబద్దకం వల్ల మనకు కలిగే అనేక వ్యాధుల్లో పైల్స్‌ ఒకటి. మలద్వారం నుండి రక్తం పడడానికి ప్రధాన కారణం పైల్స్‌. వీటినే తెలుగులో అర్షమొలలు అని కూడా అంటారు. ఇవి అంతర్గతంగా ఉండవచ్చు. విరోచన సమయంలో బహిర్గతం కావచ్చు. మల ద్వారంలోపలి రక్తనాళాలు, ఎక్కువగా ముక్కినపుడు పిలకలలాగ బయటకివస్తాయి. వీటినే పైల్స్‌ అంటారు.
ఇవి రెండు రకాలు:
1) అంగర్గత పైల్స్‌
2) బహిర్గత పైల్స్‌

అంతర్గతపైల్స్‌ కన్నా బహిర్గత పైల్స్‌ నొప్పిగా ఉంటాయి. కూర్చోలేరు, నిలబడలేరు.. దీని నివారణకు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలున్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం..
* చిక్కటి మజ్జిగతో మూడు చెంచాల కాకర రసం కలిపి పరగడుపున నెల రోజుల పాటు తీసుకోవాలి.
* తులసి ఆకులు, ఉల్లి, ఆకు, మిరియాలు- సమపాళ్ళలో తీసుకోవాలి. బాగా నూరాలి. ముద్ద అయ్యాక మాత్రలు చెయ్యాలి. రోజుకు రెండు మాత్రలు 10 రోజులు తీసుకోవాలి.
* పొన్నగంటి కూర పైల్స్‌కి మంచి మందు. ఇవి వీలైనంతగా ఎక్కువగా తీసుకోవాలి.
* బచ్చలికూర బాగా పనిచేస్తుంది. మజ్జిగతో కలిపి వండితినాలి. రక్తపు పైల్స్‌ తగ్గుతాయి.
* తోట కూర సమూలంగా పెకలించాలి. శుభ్రం చెయ్యాలి. కషాయం కాయాలి. రోజుకో సారి త్రాగాలి. ఉపశమనం కలుగుతుంది.

* మర్రి ఆకులు కాల్చి బూడిద చెయ్యాలి, నూనెతో కలపాలి పైన రాయాలి.
* బొప్పాయిపండు ఉపశమనం కలిగిస్తుంది.
* లేత కొబ్బరి రోజూతింటే ఉపశమనం కలుగుతుంది.
* పైల్స్‌కు నేరేడు పండ్లు బాగా ఉపయోగపడుతాయి.. ఉప్పు అద్దుకుని తినాలి.
* నీరుల్లిపాయ రసంలో కొద్దిగా నీరు, 5, 6 చెంచాల పంచదార కలిపి, రోజుకు రెండుసార్లు వారం తీసుకోవాలి.
* నువ్వులు మెత్తిగా ముద్దలా నూరాలి. ఆవు వెన్న కలిపి రోజుకోసారి తగ్గేవరకు తీసుకోవాలి.
* దానిమ్మ చెక్కరసం తీసుకొని త్రాగితే పైల్స్‌ నుండి రక్తం పడడం తగ్గుతుంది.

రక్తపు పైల్స్‌ నుండి ఉప శమనానికి ఇలా చేయాలి:
* లేత బెండకాయలు, మజ్జిగలో ఉడకబెట్టి తినాలి.
* ఆరటికాయ కూర పైల్స్‌ వ్యాధికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. తగ్గిస్తుంది.
* మారేడు పండు పొడి చేసి మజ్జిగతో సేవిస్తే రక్తపు పైల్స్‌ తగ్గుతాయి.
* నల్లేరు చెట్టురసం, తేనెతో కలిపి సేవించాలి. రక్తపు పైల్స్‌ తగ్గుతుంది.* మర్రి ఆకులు కాల్చి బూడిద చెయ్యాలి, నూనెతో కలపాలి పైన రాయాలి.

* బొప్పాయిపండు ఉపశమనం కలిగిస్తుంది.
* లేత కొబ్బరి రోజూతింటే ఉపశమనం కలుగుతుంది.
* పైల్స్‌కు నేరేడు పండ్లు బాగా ఉపయోగపడుతాయి.. ఉప్పు అద్దుకుని తినాలి.
* నీరుల్లిపాయ రసంలో కొద్దిగా నీరు, 5, 6 చెంచాల పంచదార కలిపి, రోజుకు రెండుసార్లు వారం తీసుకోవాలి.
* నువ్వులు మెత్తిగా ముద్దలా నూరాలి. ఆవు వెన్న కలిపి రోజుకోసారి తగ్గేవరకు తీసుకోవాలి.
* దానిమ్మ చెక్కరసం తీసుకొని త్రాగితే పైల్స్‌ నుండి రక్తం పడడం తగ్గుతుంది.

రక్తపు పైల్స్‌ నుండి ఉప శమనానికి ఇలా చేయాలి:
* లేత బెండకాయలు, మజ్జిగలో ఉడకబెట్టి తినాలి.
* ఆరటికాయ కూర పైల్స్‌ వ్యాధికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. తగ్గిస్తుంది.
* మారేడు పండు పొడి చేసి మజ్జిగతో సేవిస్తే రక్తపు పైల్స్‌ తగ్గుతాయి.
* నల్లేరు చెట్టురసం, తేనెతో కలిపి సేవించాలి. రక్తపు పైల్స్‌ తగ్గుతుంది.

అంతర్గతపైల్స్‌:
* కరక్కాయ, బెల్లంతో నూరి ఉదయం తీసుకోవాలి.
* దేవకాంచనం వేరు బాగానూరాలి. మజ్జిగలో కలిపి తీసుకోవాలి.
* పనసతొనలు పైల్స్‌ వ్యాధికి మంచి ఉపశమనం.
* ఆవు నెయ్యి, ఒకస్పూన్‌ తీసికొని, గ్లాసుడు ఆవుపాలలో కలపాలి. రోజూత్రాగాలి. పైల్స్‌ ఊడిపడతాయి.
* పచ్చిమారేడు కాయ కషాయం కాయాలి. దానిలో అల్లం, జీలకఱ్ఱ కలిపి సేవించాలి.
* ఉత్తరేణి వేరును దంచి పొడి చెయ్యాలి. దానిని తేనెతో కలిపి తీసుకోవాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)