ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన ఉండాల్సిందే

Loading...
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకంగా దానితోనే గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా ఫోన్ వదులరు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన ఉండాల్సిందే. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
చార్జింగ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడడం వల్ల అధికస్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. అప్పుడు పొగలు రావడం, ఫోన్ పేలిపోవడం జరుగుతుంది.
అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి క్యాన్సర్.
ఇప్పటికే చాలామంది స్మార్ట్‌ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారినపడినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
దీంతో పలు మొబైల్ కంపెనీలు మొబైల్ డివైజ్‌లతో పాటు ఇచ్చే సెట్‌లో హెచ్చరిస్తున్నారు. మనం అవేం చదువం కాబట్టి తెలియదు.
ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
సాధ్యమైనంత వరకూ స్మార్ట్‌ఫోన్ వాడకానికి చాలా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Loading...

Popular Posts