అరటిపండు తొక్కే కదా అని తీసి పారేయకండి తొక్కతో చాలా లాభాలు ఉన్నాయి

Loading...
  • అరటిపండు తిని తొక్క పడేస్తాం.. కానీ తొక్కతో చాలా లాభాలున్నాయి. అరటి తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ ఉన్న ముడతలను మాయం చేస్తుంది. 
  • తాజా అరటిపండు తొక్క లోపలి భాగాన్ని కళ్లచుట్టూ సున్నితంగా రుద్దితే ముడుతలు, ఐ బాగ్స్‌ అడ్రస్‌ లేకుండా పోతాయి. 
  • చీమ, దోమ వంటి కీటకాలు కుట్టిన చోట వాపు, దురద లాంటివి ఉంటే అరటిపండు తొక్కతో రుద్దితే ఉపశమనం కలుగుతుంది. 
  • అరటిపండు మనుషులకే కాదు మొక్కలకూ ఆరోగ్యమే. పండు తిని తొక్కను డస్ట్‌బిన్‌లో వేయకుండా గులాబి మొక్కల కుండీలో వేస్తే గులాబీలు విరగబూస్తాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...