ఇలా చేస్తే 8 రోజుల్లో పొట్ట తగ్గడం ఖాయం

Loading...
మన జీవన శైలిలో చాల మార్పులు వచ్చాయి, అవి మనం తినే ఆహారములో కూడా మార్పులు వచ్చేలా చేసాయి. మరి దీని ప్రభావం పొట్ట మీద పడుతుంది, అది ఫ్యాట్ టమ్మీగా మరి మీమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఫ్యాట్ టమ్మీ ఉంటే మన శరీర ఆకృతి అంద విహీనంగా ఉండడమే కాక ఏ దుస్తులు ధరించిన కళ ఉండదు, మీకు నచ్చినట్టు మీరు ఉండలేకపోతుంటారు. ఇలాంటి సమస్యలు ఎదురుకుంటున్నారా?.  ఐతే మీరు మీ ఫ్యాట్ టమ్మీన్ని తగ్గించుకోవచ్చు.

రోజు తగినంత నీరు తీసుకోవటం వలన శరీరానికి కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది.. నీరు ఎక్కువగా తాగటం వలన అధిక బరువును తగ్గించి పొట్టను ప్లాట్ గా ఉంచుతుంది. నీరు శరీరంలో తగినంత ఉంటే వాటర్ రిటన్షన్ మరియు బ్లోటింగ్ వంటి లక్షణాలను నియంత్రిస్తుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ‘క్యాటచిన్స్’ లబిస్తాయి, ఇవి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. వ్యాయామాలు చేయకుండానే బరువు తగ్గిస్తుంది. 

అల్లం వాడకము వలన పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, గ్యాస్ నివారించడంలో సూపర్ గా పనిచేస్తుంది. అల్లం తురిమి గ్రీన్ టీలో మిక్స్ చేసి తీసుకొన్న చాల ప్రయోజనాలు ఉన్నాయి.

అవొకాడో, అరటి, బొప్పాయి, మామిడి, కాంటలోప్ మరియు పెరుగు వంటి అధిక పొటాషియం ఉన్న ఆహారాలకు కడుపుబ్బరం తగ్గించే గుణము అధికంగా ఉంది. పొటాషియం నేచురల్ డ్యూరియాటిక్. ఇది శరీరంలో నీరు మరియు వాపులను తగ్గిస్తుంది.

పచ్చి కూరలు మరియు వెజిటేబుల్స్, పండ్లను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఇవి స్టొమక్ స్ట్రెచ్ చేయడానికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా చాల తక్కువ మోతాదులో తీసుకోవాలి.

మనం రోజుకు మూడు సార్లు ఆహారన్ని తీసుకొంటము, అల కాకుండా నాలుగు ఐదు సారులు తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది, దీని వలన జీవక్రియ యాక్టివ్ గా పనిచేస్తాయి. పొట్ట దగ్గర పేరుకొన్న కొవ్వును తొందరగా కరిగిస్తాయి.

ఫైన చెప్పిన విధంగా రోజు పాటిస్తే మీరు తొందరగా లావు తగ్గటమే కాకుండా ఫ్యాట్ టమ్మీ తగ్గుతుంది. మనం తిసుకొనే ఆహారం ఫై మన శరీర ఆకృతి ఆధారపడి ఉంటుంది.
Loading...

Popular Posts