6 రోజుల్లో పొట్ట తగ్గించే ఉలవ జావ - తయారీ విధానం కూడా చాలా ఈజీ

అధిక బ‌రువు ఉన్న‌వారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి. అయితే దీన్ని త‌గ్గించుకోవ‌డం కోసం అనేక మంది త‌మ‌కు తెలిసిన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ఓ చిట్కాను పాటిస్తే స‌రి.

ఉలవ జావ తయారీ విధానం:
ఉల‌వ‌ పిండి – 50 గ్రా.
నీరు – అర‌లీట‌రు
అల్లం – 1 గ్రా.
జీల‌క‌ర్ర పొడి – 1 గ్రా.
సైంధ‌వ ల‌వ‌ణం – 2 గ్రా.
మిరియాల పొడి – 1 గ్రా.

అర లీటర్ నీళ్లలో ఉలవ పిండి తప్ప మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ పిండి నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా త‌యారు చేయాలి. దీన్ని రోజూ సాయంత్రం 4 గంట‌ల‌కు తాగాలి. దీని వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. సాగిన పొట్ట కూడా ద‌గ్గ‌రికి వ‌స్తుంది. ఇలా ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)