15 నిమిషాల్లోనే ఇంట్లోనే ఈజీగా జ్వరాన్ని తగ్గించే మార్గాలు

Loading...
వర్షాకాలంలో జలుబు ఈజీగా వచ్చేస్తుంది. దాంతో పాటు జ్వరం కూడా త్వరగానే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన సాధారణ జ్వరాన్ని ఇంట్లో నుండే తరిమేసి ఉపాయాలున్నాయి. అవేంటో చూద్దాం.

జ్వరం గాని వస్తే కాస్తంత పసుపుని గోరువెచ్చని నీటిలో, లేదా గోరువెచ్చని పాలలో కలుపుకోని తాగండి. జ్యూస్ లో కూడా పసుపుని కలుపుకోని తాగొచ్చు.

జలుబు చేసినా, జ్వరం వచ్చినా, ఉల్లిపాయ జ్యూస్ చేసుకోని, కొద్దికొద్దిగా రోజంతా తాగుతూ ఉండాలి. దీంతో జ్వరాన్ని తప్పకుండా తరిమేయవచ్చు.

జ్వరానికి పెద్ద శతృవు తులసి. జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకులను దంచి, నుదురు, ఛాతిపై రాసుకోవాలి. కాసేపట్లో ఉపశమనం తప్పక లభిస్తుంది. అలాగే తులసిని తేనేలో కలుపుకోని తాగొచ్చు.

అల్లం ముక్కను వేడి నీళ్ళలో వేసి చల్లారాక తాగితే మంచి ఫలితాలు కనబడతాయి.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...